Actor Siddarth : పాపం.. సిద్ధార్థ్‌ని ఏడిపించేశారు.. క‌న్నీళ్లు పెట్టుకుంటూ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Actor Siddarth &colon; ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన సిద్ధార్థ్ &period; ప్రస్తుతం &OpenCurlyQuote;చిత్త’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు&period; తండ్రి&comma; కూతురు సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ అయ్యింది&period; అందుకే ఈ మూవీని ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల చేయాలని సిద్ధార్థ్ డిసైడ్ అయ్యాడు&period; అందుకే తెలుగుతో పాటు కన్నడలో కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు&period; ఈ మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా బెంగుళూరు వెళ్లిన సిద్ధార్థ్‌కు ఎదురుదెబ్బ తగిలింది&period; కావేరి వివాదానికి సపోర్ట్ చేయాలని చెప్తూ&period;&period; సిద్ధార్థ్ ప్రమోషనల్ ప్రెస్ మీట్‌ను అర్థాంతరంగా ఆపేశారు కొందరు వ్యక్తులు&period; ఆ à°¸‌à°®‌యంలో సిద్ధార్థ్ చాలా కామ్‌గా ఉన్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎస్‌&period;యు&period; అరుణ్‌కుమార్ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హిం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు&period;ఈ కార్యక్ర‌మంలో సిద్ధార్థ్ చాలా ఎమోష‌à°¨‌ల్‌గా మాట్లాడారు&period; &OpenCurlyQuote;చిన్నా’ సినిమా నా లైఫ్ డ్రీమ్&period; దీన్ని చేయటానికి నాకు 22 సంవత్సరాలు పట్టింది&period; ఇదే విషయాన్ని మా గురువుగారు మణిరత్నంగారికి కూడా చెప్పాను&period; దానికి ఆయన ఎందుకలా చెబుతున్నావని అడిగారు&period; దానికి నేను &OpenCurlyQuote;నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక రోజు నేనొక సినిమా తీస్తాను&period; నేను నా సొంత డబ్బులు పెట్టుకుని సినిమా చేసే నిర్మాతని&period; గత గురువారమే విడుదల కావాల్సిన సినిమా ఇది&period; నా కెరీర్‌లోనే బెస్ట్ సినిమా ఇది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20241" aria-describedby&equals;"caption-attachment-20241" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20241 size-full" title&equals;"Actor Siddarth &colon; పాపం&period;&period; సిద్ధార్థ్‌ని ఏడిపించేశారు&period;&period; క‌న్నీళ్లు పెట్టుకుంటూ&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;siddarth&period;jpg" alt&equals;"Actor Siddarth gets emotional in his latest press meet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20241" class&equals;"wp-caption-text">Actor Siddarth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సిద్ధార్థ్ అనే వ్యక్తి ఎందుకు నటిస్తున్నాడు&period;&period; ఇంకా యాక్టర్‌గా ఎందుకు కొనసాగుతున్నాడని చెప్పటానికి సమాధానమే ఈ సినిమా&period; ఈ సినిమా తెలుగు రిలీజ్ రోజు చూడు&period;&period; తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా రెస్పాన్స్ ఇస్తారని కూడా డైరెక్టర్ అరుణ్‌కి ప్రామిస్ చేశాను&period; నాలుగు నెలల ముందే సినిమాను సెన్సార్ చేశాను&period; ఈ మధ్య కర్ణాటకలో ప్రెస్ మీట్ పెడితే నువ్వు తమిళోడివి వెళ్లు అన్నారు&period; మీ భాషను నేర్చుకుని మీవాడిగా మీ ముందుకొస్తుంటే బయటవాడినని ఆపేస్తున్నారేంటో అని అర్థం కాలేదు&period; నేను నవ్వుకుని బయటకు వచ్చేశాను&period; ఇక తెలుగులో &OpenCurlyQuote;సలార్’ సినిమాతో పాటు వస్తానని డేట్ పెట్టాను&period; నేనూ ప్రభాస్ ఫ్యాన్‌ని&period; తన సినిమాను ఫస్ట్ షో నేను కూడా చూస్తాను&period; తర్వాత నా సినిమాను చూసుకుంటాను&period; రెండు సినిమాలు వస్తే తప్పేంటని ఆలోచించాను&period; సలార్ మీకు బడ్జెట్ పరంగా పెద్ద సినిమా కావచ్చు&period; కానీ &OpenCurlyQuote;చిన్నా’ నా లైఫ్&period; వాళ్లు డేట్ మార్చేశారు&period; ఆరోజున పది సినిమాలు వచ్చాయి&period; సిద్ధార్థ్ కొత్తవాడేమీ కాదు&period; టాలెంట్ మీదున్న నమ్మకంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాను&period; నేను మంచి సినిమా చేస్తే&comma; నా ప్రేక్షకులు నా సినిమాని చూస్తారని చెప్పా&period; కన్నీళ్లని దిగమింగుతూ తెలుగులో సిద్ధార్థ్‌ సినిమానా&quest; ఎవరు చూస్తారని అడిగారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago