OTT:బాబోయ్.. రేపు ఒక్కరోజే ఓటీటీలో 26 సినిమాలు.. ఆ సినిమా కోసం వెయిటింగ్

<p>OTT&colon; à°ªà±à°°‌తి వారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం అందుతుంది&period; సరికొత్త సినిమాలు&comma; వెబ్ సిరీస్‌లు ఇలా వెరైటీ కంటెంట్ తో ప్రేక్ష‌కులని అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; ఇంట్లో నుండి కాలు క‌à°¦‌పకుండా రేపు హాయిగా 26 సినిమాలు చూడొచ్చు&period; తెలుగులో విరూపాక్ష&comma; ఏజెంట్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు మెగాడాటర్ నిహారిక చేసిన &OpenCurlyQuote;డెడ్ పిక్సల్’ సిరీస్ కూడా రేపే రిలీజ్ కాబోతుంది&period; అన్నింటి క‌న్నా &OpenCurlyQuote;విరూపాక్ష’ కోసమే దాదాపు అందరూ వెయిట్ చేస్తున్నారు&period; అయితే ఏఏ ప్లాట్ ఫాంస్‌లో ఏయే సినిమా అందుబాటులో ఉంద‌నేది ఇప్పుడు చూద్దాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p>నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే&period;&period; అయల్ వాసి – మలయాళ సినిమా&comma; కఠల్ – హిందీ మూవీ&comma; నామ్ సీజన్ 2 – తమిళ సిరీస్&comma; విరూపాక్ష – తెలుగు సినిమా – మే 21&comma; స్పిరిటెడ్ – ఇండోనేసియన్ మూవీ &lpar;ఆల్రెడీ స్ట్రీమింగ్&rpar;&comma; కిట్టీ క్యాట్జ్ – ఇంగ్లీష్ సిరీస్ &lpar;స్ట్రీమింగ్ అవుతోంది&rpar; XO&comma; కిట్టీ – ఇంగ్లీష్ సిరీస్ &lpar;ఆల్రెడీ స్ట్రీమింగ్&rpar;&comma; యాకితోరి&colon; సోల్జర్స్ ఆఫ్ మిస్ ఫార్చూన్ – జపనీస్ సిరీస్ &lpar;స్ట్రీమింగ్ అవుతోంది&rpar;&period; ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విష‌యానికి à°µ‌స్తే&period;&period; డెడ్ పిక్సల్స్ – తెలుగు వెబ్ సిరీస్&comma; పూక్కాలమ్ – మలయాళ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి&period; అమెజాన్ ప్రైమ్ లో హే మేరీ ఫ్యామిలీ సీజన్ 2 – హిందీ సిరీస్&comma; à°¦ పోప్స్ ఎక్సార్సిస్ట్ – ఇంగ్లీష్ మూవీ &lpar;ఆల్రెడీ స్ట్రీమింగ్&rpar;&comma; మోడ్రన్ లవ్ చెన్నై – తమిళ సిరీస్ &lpar;స్ట్రీమింగ్ అవుతోంది&rpar;&period;<&sol;p>&NewLine;<p>ఆక ఆహాల ఓ ఏమి సేతురా లింగా – తెలుగు మూవీ&comma; మారుతీనగర్ పోలీస్ స్టేషన్ – తమిళ సినిమా స్ట్రీమింగ్ కానుంది&period; సోనీ లివ్ లో ఏజెంట్ – తెలుగు సినిమా&comma; కదిన కదోరమి అందకదం – మలయాళ మూవీ&comma; అడ్డా టైమ్స్&colon; జెంటిల్‌మెన్ – బెంగాలీ మూవీ స్ట్రీమింగ్ కానుంది&period; జియో సినిమాస్ లో కచ్చీ లింబూ – హిందీ సినిమా&comma; లవ్ యూ అభి – కన్నడ సిరీస్&comma; క్రాక్ డౌన్ సీజన్ 2 – హిందీ సిరీస్ – మే 20&comma; ఇన్ స్పెక్టర్ అవినాష్ – హిందీ సిరీస్ &lpar;స్ట్రీమింగ్ అవుతోంది&rpar;&period; సైనా ప్లే&colon; సిమోన్ డేనియల్ – మలయాళ సినిమా&comma; అలానే బుక్ మై షో లో à°¦ సూపర్ మేరియో బ్రదర్స్ – ఇంగ్లీష్ మూవీ&comma; చౌపల్ టీవీ&colon; 500 మీటర్ – పంజాబీ సిరీస్ &lpar;స్ట్రీమింగ్ అవుతోంది&rpar;&period; అలానే క్లిక్ ట్వీట్&colon; అజంతే – బెంగాలీ సినిమా స్ట్రీమింగ్ కానుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago