OTT : ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే.. ఈ వారం ఏకంగా 19 సినిమాలు విడుద‌ల‌..

OTT : కరోనా వ‌ల‌న వచ్చిన లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓటీటీ వారు విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి వినోదం ల‌భిస్తుంది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మార‌డంతో వారి అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ వారం పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా.. ఏకంగా 19 చిత్రాల వరకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైపోయాయి. అయితే వీట‌న్నింటిలో కొంత పెద్ద చిత్రం అంటే సార్ అని చెప్పాలి.

ధనుష్ హీరోగా నటించిన ‘సార్’లో కంటెంట్ తోపాటు సాంగ్స్ కూడా మంచిగా ఉండ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ అయింది. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతుంది. మార్చి 17న ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఇక సుహాస్ హీరోగా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’.. జీ5లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. వీటితో పాటు ‘సత్తిగాని రెండెకరాలు’ లాంటి డైరెక్ట్ ఓటీటీ మూవీతోపాటు పలు వెబ్ సిరీసులు కూడా ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధ‌మ‌య్యాయి. జీ 5లో చూస్తే.. జీ5: రైటర్ పద్మభూషణ్ (తెలుగు సినిమా) – మార్చి 17 , యామ్ ఐ నెక్స్ట్ (హిందీ మూవీ) – మార్చి 17, సెవెన్ (బెంగాలీ సిరీస్) – మార్చి 17న స్ట్రీమింగ్ కానుంది.

19 movies releasing on ott apps this week
OTT

ఆహా లో లాక్డ్ చాప్టర్ 2 (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 17, సత్తిగాని రెండెకరాలు (తెలుగు మూవీ) – మార్చి 17న స్ట్రీమింగ్ అవుతాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పాప్ కౌన్ (హిందీ సిరీస్) – మార్చి 17న‌, నెట్ ఫ్లిక్స్ లో మనీ షాట్: ద పోర్న్ హబ్ స్టోరీ – మార్చి 15, కుత్తే (హిందీ మూవీ) – మార్చి 16, షాడో అండ్ బోన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 16, కాట్ ఔట్: క్రైమ్, కరప్షన్, క్రికెట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 17, ఇన్ హిజ్ షాడో (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17, మాస్ట్రో (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17, ద మేజీషియన్స్ ఎలిఫెంట్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 17, సార్ (తెలుగు మూవీ) – మార్చి 17న స్ట్రీమింగ్ కానున్నాయి.ఇక అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ ఆడమ్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 15, డోమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 17 సోనీ లివ్ లో రాకెట్ బాయ్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – మార్చి 16న, మనోరమ లో మోమో ఇన్ దుబాయి (మలయాళ మూవీ) – మార్చి 17న డిస్కవరీ ప్లస్ లో నేక్డ్ అండ్ ఎఫ్రైడ్: బ్రెజిల్ (పోర్చుగీస్ సిరీస్) – మార్చి 17న స్ట్రీమింగ్ అవుతాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago