ఇటీవల ప్రేక్షకులు ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో తెగ సందడి చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ వస్తున్నాయి. ఈ శుక్రవారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా లో 18 పేజెస్, జీ5 లో అయాలి – తెలుగు/తమిళం – సిరీస్ 1, ఆపరేషన్ ఫ్రైడే – హిందీ, జాన్ బాజ్ హిందుస్థాన్ కే – తెలుగు/హిందీ – సిరీస్ 1, భోయ్ – బెంగాలీ సందడి చేస్తున్నాయి. ఇక హాట్ స్టార్ లో సాటర్ డే నైట్ – తెలుగు, డియర్ ఇష్క్ – హిందీ (సిరీస్ 1, ఎపిసోడ్స్ 2) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో 18 పేజెస్ – తెలుగు, యాక్షన్ హీరో – హిందీ, యూ పీపుల్ – ఇంగ్లీష్, లాక్ వుడ్ & కో – ఇంగ్లీష్ (సిరీస్ 1), కింగ్ ఆఫ్ జో బర్గ్ – ఇంగ్లీష్ (సిరీస్ 1), ది స్నో గర్ల్ – స్పానిష్ (సిరీస్ 1) అలానే అమెజాన్ ప్రైమ్ లో ఎంగా హాస్టల్ – తమిళం – సిరీస్ 1, డీఆర్ 56 – కన్నడ, లయన్స్ గేట్ ప్లే : షాట్ గన్ వెడ్డింగ్ – ఇంగ్లీష్, డాక్యుబే , డాఫ్నే – ఇంగ్లీష్, ది బోర్డర్ లెస్ స్కై: స్కాండినేవియా(ఎపిసోడ్), అవుట్ ఆఫ్ యూరోప్ (జనవరి 29 నుండి) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇటీవల ఓటీటీలకి భారీగా డిమాండ్ పెరిగింది. థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఓటిటిలు కూడా పదుల సంఖ్యలో ఉండేసరికి ఇంట్లో కూర్చుని సినిమాలు ఎంజాయ్ చేసే ప్లాన్ లో ఉంటున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్నీ కూడా ఓటీటీలో అందుబాటులోకి వస్తుండడంతో వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయం నుండి ఓటీటీలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఆసక్తికర కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను రెడీ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమవుతున్నారు. ఇక జనవరి నెలలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీ వీక్షకులను అలరించేస్తుంది అని చెప్పాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…