నా పొట్ట‌లో రెండే ప‌డ‌తాయి.. మూడు చాక్లెట్స్ ఎలా తింటాను త‌ల్లి.. చిన్నారి వీడియో వైర‌ల్..

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు పిల్ల‌à°²‌ని చూస్తే పిట్ట‌కొంచెం కూత ఘ‌నం అన్న‌ట్టుగా ఉంటుంది&period; వారు చూస్తేనే చాలా చిన్న‌గా ఉంటారు&period; మాట‌లు మాత్రం పెద్దోళ్లు మాట్లాడిన‌ట్టు ఉంటాయి&period; పెద్దోళ్ల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్పెషన్స్ తో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతున్న ఈ పాప సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది&period; సోష‌ల్ మీడియాలో ఇటీవ‌à°² చిన్న పిల్ల‌à°² వీడియోలు ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్నాయి&period; పిల్లలు ఏదైనా తొందరగా నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు&period; దానికి తగ్గట్టు ఇప్పట్లో పిల్లలకు ప్రోత్సాహం కూడా బానే ఉంటోంది&period; దీంతో పిల్లల ప్రతిభ చాలా తొందరగా బయటపడుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియా పుణ్యమా అని పిల్లల ట్యాలెంట్ త్వ‌à°°‌గా వైర‌ల్ అవుతుంది&period; తాజాగా ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period; ఇందులో ఓ చిన్న పాపని వాళ్ల అమ్మ నువ్వు సూప‌ర్ మార్కెట్‌లో రెండు లాలి పాప్‌లు తిన్నావ్ కదా అంటే&comma; అది చిన్న‌దేగా అంది&period; రెండు కాదు మూడు తిన్నావ్ క‌దా అంటే మూడు కాదు à°¤‌ల్లి&comma; నా క‌డుపులో మూడు ఎలా à°ª‌డతాయి అని చిన్నారి చెబుతుంది&period; అప్పుడు లాలి పాప్ చిన్న‌దేగా ఎందుకు à°ª‌ట్టదు అని వాళ్ల అమ్మ అంటుంది&period; అయితే చిన్నారి క్యూట్ క్యూట్‌గా&comma; అమాయ‌కంగా ఇచ్చే à°¸‌మాధానం నెటిజ‌న్స్‌ని ఎంతో ఆక‌ట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-17268" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;baby-funny-video&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైర‌à°²‌వుతున్నా కొన్ని వీడియోలు మాత్రం గుండెల‌ను తాకుతుంటే à°®‌రికొన్ని ఉద్వేగంతో కంట‌నీరు తెప్పిస్తుంటాయి&period; ఇంకొన్ని వీడియాలు ఆనందాన్ని పంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><strong><a href&equals;"https&colon;&sol;&sol;tools&period;apgy&period;in&sol;ytl&sol;G0Qg&lowbar;WDMLBc"><em>క‌ళ్ల క‌à°²‌క ఎందుకు à°µ‌స్తుంది&period;&period; ఏం చేయాలి&period;&period; చిట్కాలు&period;&period;&excl;<&sol;em><&sol;a><&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఈ వీడియో చాలా క్యూట్ గా ఉందని నెటిజ‌న్స్ అంటున్నారు&period; ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా చాలా అందంగా ఈ వీడియో ఉంద‌ని చెబుతున్నారు&period; ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"2jvkMawTxps" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago