Categories: వినోదం

Tollywood: ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి సెన్సేష‌న‌ల్ డైరెక్టర్.. అత‌డ్ని గుర్తు ప‌ట్టారా..!

<p>Tollywood&colon; à°¸à±‹à°·‌ల్ మీడియాలో ఎన్నో త్రో బ్యాక్ పిక్స్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; కొన్ని పిక్స్ మాత్రం ప్రేక్ష‌కులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి&period; అస‌లు అందులో à°¤‌à°® అభిమాన స్టార్స్‌ని చూసి తెగ మురిసిపోతున్నారు&period; ఇక ఇప్పుడు మీరు చూస్తున్న పిక్‌లో ఉన్న వ్య‌క్తి సెన్సేష‌à°¨‌ల్ డైరెక్ట‌ర్&period; ఇండియా సినిమా ఖ్యాతిని à°¦‌à°¶‌దిశ‌లా పాకేలా చేసిన వ్య‌క్తి&period; ఇటీవ‌à°² వివాదాల‌తో ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తున్నాడు&period; ఓ స్టార్‌ హీరో కాదు&period; నటుడు కూడా కాదు&period; కానీ అంతకుమించిన సెలబ్రిటీ&period; మనసులో ఏదీ దాచుకోడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p>సందర్భమేదైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తిత్వం అత‌ని సొంతం&period; సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగానూ కొందరిపై సెటైర్లు వేస్తూ హాట్ టాపిక్ అవుతుంటాడు&period; తన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే ఈ సెలబ్రిటీ ఎవరో గుర్తు పట్టేసినట్టున్నారా కదా&quest; యస్‌&period; మీరు అనుకుంటున్నది కరెక్టే&period; ఆయన మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ&period; à°¶à°¿à°µ సినిమాతో టాలీవుడ్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఆయన క్షణక్షణం&comma; గాయం&comma; మనీ&comma; రంగీలా&comma; దెయ్యం&comma; అనగనగా ఒకరోజు&comma; సత్య&comma; కంపెనీ&comma; సర్కార్‌&comma; రక్త చరిత్ర&comma; వీరప్పన్‌ తదితర సినిమాలతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా అందరి à°®‌à°¨‌సుల‌లో నిలిచిపోయాడు&period;<&sol;p>&NewLine;<p>ఒక‌ప్పుడు à°µ‌ర్మ నుండి సినిమాలు à°µ‌స్తుంటే అవి బాక్సాఫీస్‌ని షేక్ చేసేవి&period; కాని ఇప్పుడ‌లా క‌నిపించ‌డం లేదు&period; సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌à°²‌లో నిలుస్తున్నాడు&period; ట్విట్టర్‌ వేదికగా కొందరి రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తుంటాడు&period; మొత్తానికి ఏదో ఒక అంశంపై తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు వర్మ&period; కాగా శుక్రవారం &lpar;ఏప్రిల్ 7&rpar; రామ్‌గోపాల్‌ వర్మ పుట్టిన రోజు సందర్భంగా అతని రేర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి&period;ఇందులో తల్లితో దిగిన ఒక ఫొటో అందరినీ ఆకట్టుకుండ‌గా&comma;ఇందులో చాలా బక్కపల్చగా అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు ఆర్జీవీ&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago