ఆడవాళ్లు పట్టీలు ధరించడం అందం కోసమే కాదు.. దీని వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ మతంలో ఎన్నో ఆచారాలు&comma; సంప్రదాయాలు ఉన్నాయి&period; నేటికీ ఎంతోమంది వాటిని పాటిస్తున్నారు&period; అందులో కాళ్లకు పట్టీలు ధరించడం ఒకటి&period; అయితే కేవలం అందం&comma; ఆకర్షణే కాదు అందులో సైన్స్ కూడా ఉందంటున్నారు పెద్దలు&period; నుదుటన బొట్టు&comma; చేతికి గాజులు&comma; కాళ్లకు పట్టీలు&comma; చెవులకు దుద్దులు&comma; ముక్కుకు ముక్కెర ఇలా ప్రతి భాగానికి ఒక్కో ఆభరణం&period; ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో మన శరీరంలో మొత్తం అనుసంధానమై ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి&period; ఆ ఒత్తిడి వల్ల మన శరీరంలో కొన్ని హార్మోనులు విడుదల అవుతూ అక్కడ ప్రయాణించే నరాల వ్యవస్థను ఉత్తేజపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లకు ధరించే పట్టీలు 90&percnt; వెండివే&period; వెండి మన శరీరానికి తగిలినపుడు జరిగే రసాయన చర్య మరియు విడుదలయ్యే ఎలక్ట్రానులు కాళ్ళ భాగంలో ఉన్న నరాలను ఒత్తిడికి గురి చేస్తాయి&period; దీని ద్వారా నరాల్లో విద్యుత్ ప్రవహించి శరీరంలో ఉన్న అసమతుల్యతలను క్రమబద్ధీకరిస్తుంది&period; కాళ్లకు వెండి పట్టీలు ధరించడం వల్ల మన శరీరంలో త్రిగుణాలుగా పిలువబడే వాత&comma; పిత్త&comma; కఫ దోషాలను అదుపులో ఉంచుతుంది&period; ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే గర్భసంచికి సంబంధించిన సమస్యలను తగ్గించి గర్భసంచి ఆరోగ్యం కాపాడటంలో కాళ్ళ పట్టీల ప్రాధాన్యత చాలా ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4985 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;anklets&period;jpg" alt&equals;"the science behind wearing anklets " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి కాలంలో చాలామంది అమ్మాయిలతో ఎదురవుతున్న సమస్య పీరియడ్స్ సరిగా రాకపోవడం&period; అయితే 90&percnt; అమ్మాయిలు కాళ్ళ పట్టీలను రెగ్యూలర్ గా ధరించడానికి ఇష్టపడటం లేదు&period; అందుకే వాళ్లకు ఈ సమస్యలు&period; కాబట్టి పట్టీలు ధరించడం వల్ల నెలసరి సమస్యలను కూడా సులువుగా అధిగమించవచ్చు&period; ఆడవాళ్ళలో ఉన్న మానసిక ఒత్తిడి ద్వారా ఉత్పన్నమవుతున్న హార్మోన్ ఇంబాలెన్సు కూడా కాళ్లకు పట్టీలను ధరించడం ద్వారా నియంత్రించవచ్చు&period; కాబట్టి పట్టీలు కేవలం అందం కోసమే కాకుండా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా తోడ్పడతాయి&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago