ఏ వయస్సులో జరగాల్సిన శుభకార్యం ఆ వయస్సులో జరిగేతేనే ఎవరికైనా భవిష్యత్తు బాగుంటుందని.. లేదంటే కష్టాల పాలు కావల్సి వస్తుందని.. పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల పెళ్లిళ్లు జరగడం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. మంగళవారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే తప్పక వివాహం అవుతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయి. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎన్ని ఏళ్ల వయస్సు వచ్చినా వివాహం కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా త్వరగా వివాహం అవుతుంది. శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది.. అనుకున్న వారు కూడా ఇలా చేయవచ్చు. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోష పరిహారం అవుతుంది.
ఇక పూజ చేసే సమయంలో.. దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ.. అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీంతో దోషాలు తొలగిపోతాయి. ఫలితంగా వివాహం త్వరగా అవుతుంది. వివాహంలో జాతక రీత్యా దోషాలు ఉన్నవారు లేదా శనిదోషం ఉన్నవారు ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే సుఖ సంతోషాలతో దంపతులు అన్యోన్యంగా ఉంటారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…