Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Ram Charan Upasana Temple : రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న ఎక్క‌డికెళ్లినా స‌రే చిన్న టెంపుల్‌ను తీసుకెళ్తున్నారు.. ఇంత‌కీ ఏంటిది..?

Shreyan Ch by Shreyan Ch
March 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Ram Charan Upasana Temple : టాలీవుడ్‌లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న పేర్లు త‌ప్ప‌క చెప్పాలి. ఈ ఇద్ద‌రు ప‌దేళ్ల క్రితం పెళ్లి అయిన‌ప్ప‌టికీ  ఎంతో అన్యోన్యంగా ఉంటూ న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.త్వ‌ర‌లో ఉపాస‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. ఈ క్ర‌మంలో మెగా అభిమానులు ఆ గ‌డియ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ అయితే త‌న భార్య‌ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. అయితే రామ్ చ‌ర‌ణ్‌కి దైవభక్తి ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎన్నో సార్లు అయ్యప్పమాలలో దర్శనమిచ్చారు. అమెరికాకి వెళ్లే ముందు కూడా అయ్య‌ప్ప మాల‌లోనే ప్ర‌త్య‌క్షం అయ్యారు.

పండ‌గ స‌మ‌యంలో కూడా రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు ఎన్నో పూజలు చేస్తుండ‌డం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. దైవ చింతనలో ఉండే ఈ దంపతులకు సంబంధించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. రామ్ చరణ్ దంపతులు ఓ చిన్న టెంపుల్ ను ఎక్కడి వెళ్లిన తమ వెంట తీసుకెళ్తుంటారు. సీతారాముల విగ్రహాలు ఉండే ఓ చిన్న టెంపుల్ ను రామ్ చరణ్ దంపతులు త‌ప్ప‌క తీసుకొని పోతార‌ట‌. ఈ టెంపుల్ తమ వెంట ఉంటే త‌మ‌కి అంతా మంచే జ‌రుగుతుంద‌ని భావించి వారు ఎక్క‌డికి వెళ్లిన ఆ చిన్న గుడిని తీసుకెళ‌తార‌ట‌.

Ram Charan Upasana Temple know what it is
Ram Charan Upasana Temple

ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా అమెరికా వెళ్లిన స‌మ‌యంలో కూడా రామ్ చరణ్ దంపతులు సీతారాముల టెంపుల్ ను తమ వెంట తీసుకెళ్లారు. విదేశీయాత్రలకు వెళ్లినా, ముఖ్యమైన పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడైనా కచ్చితంగా దేవుడికి పూజలు చేస్తామని, ఆ తర్వాతే బయటకు అడుగు పెడతామని రామ్ చరణ్ స్ప‌ష్టం చేశారు. ఆస్కార్ వేడుకలో పాల్గొనడానికి వెళ్లే ముందుకు తమ హోటల్ గదిలో సీతారాముల విగ్రహాలను ఉంచి పూజలు చేశారట. దీని గురించి మాట్లాడిన చెర్రీ.. నా భార్య ఎక్కడికి వెళ్లినా తప్పకుండా ఈ చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ టెంపుల్ మన ఆచారాలనే కాదు, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది” అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలియ‌జేశాడు.

Tags: Ram Charan Upasana Temple
Previous Post

Iratta Movie Review : ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ.. ఇరట్టా.. తెలుగు వెర్షన్‌.. రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Next Post

Panchatantram Movie : బ్ర‌హ్మానందం పంచ‌తంత్రం ఓటీటీలోనా.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.