Hansika : తన పెళ్లిలో ఎవరూ చేయని పని చేయనున్న హన్సిక.. ఇంత అవసరమా.. అంటున్న నెటిజన్లు..
Hansika : సినీ నటి హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. చిన్నప్పటి స్నేహితుడు సోహైల్‌ను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్ ...