Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Varalaxmi Sarathkumar : అతను న‌న్ను పడుకోమన్నాడు.. అంటూ.. సంచలన విషయాల‌ను వెల్లడించిన వరలక్ష్మి శరత్ కుమార్..

Usha Rani by Usha Rani
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Varalaxmi Sarathkumar : తమిళ స్టార్ శరత్ కుమార్ నట వారసురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. శరత్ కుమార్ ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించినట్లుగానే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో వరలక్ష్మి చేసిన సినిమాలు మరియు పాత్రలు నిలిచి పోయేలా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. గంభీరమైన గొంతుతో.. కరుకైన మాటతో.. హావభావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

చిన్నతనంలో తనపై లైంగిక దాడి జరిగిందని షాకింగ్ విషయాన్ని తెలిపింది. అంతే కాదు ఓ టీవీ ఛానెల్ అధినేత తనతో పడుకోవాలంటూ అడిగాడని.. తను వెంటనే పోరా పోరంబోకు అంటూ చెయ్యి చేసుకోబోయే సరికి పారిపోయాడంటూ.. నమ్మలేని విషయాలు వెల్లడించారు. ఇక తన కెరీర్ గురించి చాలా విషయాలు చెప్పారు వరలక్ష్మి. తను నటి అవ్వాలి అనకున్నప్పుడు తన తండ్రి శరత్ కుమార్ వద్దన్నారని. కానీ తన తల్లి రాధికతో కలిసి శరత్ కుమార్ ను ఒప్పించారనన్నారు.

Varalaxmi Sarathkumar sensational comments about her life
Varalaxmi Sarathkumar

తను కూడా ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశానని తెలిపారు వరలక్ష్మి. తనకు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటుగా ఫ్రెంచ్, స్పానిష్ కూడా వచ్చు అన్నారు. ఇక తాను చేస్తున్న సమాజ సేవ గురించి కూడా వివరించారు. తన తల్లి చేస్తున్న బిజినెస్ లు మాన్పించి.. తను స్టార్ట్ చేసిన శ్రీ శక్తి ఎన్జీవో పనులు అప్పగించిందట.  అత్యాచారాలకు గురైన వారికి అండగా ఉండటం. గృహహింసకు సబంధించిన వారి తరపున కోర్టుల్లో పోరాడటం లాంటివి చేస్తున్నారు. యశోద సినిమాలో ఫెర్టిలిటీ సెంటర్ ఓనర్ గా నటించింది వరలక్ష్మి. ప్రస్తుతం బాలయ్య – మలినేని గోపీచంద్ సినిమాలో కూడా నటిస్తోంది వరలక్ష్మి.

Tags: TollywoodVaralaxmi Sarathkumar
Previous Post

Kongara Jaggaiah : ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

Next Post

Anasuya : అన‌సూయ‌కు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది.. కార‌ణం అదేనా.. ఏం చేయాలి మ‌రి..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.