Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Hansika : త‌న పెళ్లిలో ఎవ‌రూ చేయ‌ని ప‌ని చేయ‌నున్న హ‌న్సిక‌.. ఇంత అవ‌స‌ర‌మా.. అంటున్న నెటిజ‌న్లు..

Usha Rani by Usha Rani
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Hansika : సినీ నటి హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది. చిన్నప్పటి స్నేహితుడు సోహైల్‌ను హన్సిక ప్రేమ వివాహం చేసుకోబుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. జైపుర్‌లోని ముందోటా ఫోర్ట్‌ అండ్ ప్యాలెస్‌లో డిసెంబర్‌ 4న వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్ళి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కాగా పెళ్లికి రెండు రోజుల ముందు నుండే మెహందీ, సంగీత్‌ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే షాపింగ్ పనులను స్టార్ట్ చేసిన హన్సిక తన పెళ్లి కోసం స్పెషల్ నగలను డిజైన్ చేయించుకొని మరి రాయల్ లుక్ లో దర్శనం ఇవ్వబోతుందట.

అంతేకాదు హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కు ఇదివరకే పెళ్లయింది. ఆశ్చర్యం ఏంటంటే సోహెల్ మొదటి భార్య ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్. దీంతో ఈ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇదిలావుండగా పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనరల్ గా అబ్బాయిని పెళ్లి పీటల పైకి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు. కానీ హన్సిక మాత్రం మేము ఎందులోనూ తక్కువ కాదు.. మేమిద్దరం ఈక్వల్.. మా మనసులు అలాగే ఉంటాయి. మా ఆలోచనలు అలాగే ఉంటాయంటూ.. పెళ్లి మండపంలోకి ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యేలా ప్లాన్ చేసిందట.

Hansika to surprise everybody with her marriage arrangements
Hansika

అంతేకాదు హన్సిక పెళ్లి మండపంలో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సర్ప్రైజ్ చూస్తే ఖచ్చితంగా సోహెల్ షాక్ అయిపోతాడు అని ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకోవడంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. దీంతో హన్సిక పెళ్లి పనులపై నెటిజన్లు టూ మచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు చేసుకున్న పెళ్లి పెళ్లి నే.. ఇద్దరు ఇష్టపడి చేసుకోవడం ముఖ్యం.. ఇలా ఎన్ని కోట్లు ఖర్చు చేశామా అన్నది కాదు.. ఎంత కాలం కలిసి ఉన్నామా అన్నది ఇంపార్టెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags: HansikaTollywood
Previous Post

Pawan Kalyan : తండ్రికి ఏమాత్రం తీసిపోని ఆద్య.. నాన్నలాగే కూతురు అంటూ రేణు దేశాయ్ పోస్ట్..

Next Post

Upasana : రామ్ చ‌ర‌ణ్ పెళ్లిలో చిరంజీవి చేసిన త‌ప్పులు.. అందుకే ఉపాస‌నకి పిల్లలు పుట్ట‌డం లేదా..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.