తొలి రోజు చేసిన తప్పు వలనే తారకరత్న ప్రాణాలు కోల్పోయారా..?
నందమూరి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న శనివారం కన్నుమూసారు. కొద్ది సేపటి క్రితం తారకరత్న మృతదేహం బెంగళూరు నుండి హైదరాబాద్‌కి ...