YS Sharmila Son : ఏం క‌టౌట్ రా బాబు.. ష‌ర్మిళ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడుగా…!

<p style&equals;"text-align&colon; justify&semi;">YS Sharmila Son &colon; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన గొప్ప ముఖ్యమంత్రుల్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక‌రు అనే విష‌యం తెలిసిందే&period; ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నేత కాగా&comma; ఆయ‌à°¨ చేప‌ట్టిన ఆరోగ్య శ్రీ&comma; ఒక్క రూపాయికే బియ్యం వంటి పథకాలు అనేక రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి&period; రాయలసీమలో పుట్టి వైద్య వృత్తిని చేపట్టి&period;&period; ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహానేత&period; ముఖ్యమంత్రిగా ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నింటినో తెచ్చారు&period; అయితే రెండో సారి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించ‌గా&comma; ఆయ‌à°¨ తనయ&comma; తనయుడు షర్మిల&comma; జగన్ మోహన్ రెడ్డిలు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైఎస్సార్ టిపి అధినేత్రిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రజల్లో తిరుగుతూ పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది&period; à°·‌ర్మిల వ్యక్తిగత జీవితానికి వస్తే&period;&period; అనిల్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి విదితమే&period; ఆయన జీసెస్ బోధనలు చేస్తుంటారు&period; వీరికి ఇద్దరు పిల్లలు&period; ఈ దంపతులకు రాజారెడ్డి&comma; అంజలి రెడ్డి అనే పిల్లులున్నారు&period;ఇటీవ‌à°² à°·‌ర్మిల à°¤‌à°¨ ఇద్ద‌à°° పిల్ల‌à°²‌తో ఇడుపలపాయకు వెళ్ల‌గా&comma; ఆ రోజు ఇడుపుల పాయలో తన పేరుతో ఉన్న 9&period;53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు&period; ఇడుపులపాయ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2&period;12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17287" aria-describedby&equals;"caption-attachment-17287" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17287 size-full" title&equals;"YS Sharmila Son &colon; ఏం క‌టౌట్ à°°à°¾ బాబు&period;&period; à°·‌ర్మిళ కొడుకు అచ్చం హీరోలా ఉన్నాడుగా&period;&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;ys-sharmila-son&period;jpg" alt&equals;"YS Sharmila Son raja reddy video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17287" class&equals;"wp-caption-text">YS Sharmila Son<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందులో షర్మిల కుమారుడ్ని చూసిన నెటిజన్లు&comma; హీరో మెటీరియల్ అంటూ పొగిడేస్తున్నారు&period; కండలు తిరిగిన దేహరుఢ్యం&comma; హైట్ చూసి స్టార్ హీరో రేంజ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు&period; ఏం కటౌట్ à°°à°¾ బాబు కచ్చితంగా సినిమాల్లోకి వస్తే మాత్రం హీరోలకు కాంపీటీషన్ ఖాయం అని ఫన్నీగా మాట్లాడుతున్నారు&period; రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది&period; ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని&&num;8230&semi; పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని చెపుతున్నారు&period; ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని కూడా అంటున్నారు&period; అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"7bZse4vormg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago