YS Sharmila : నేను పోటీ చేస్తే సీఎం అయ్యే దానిని అంటూ ష‌ర్మిళ కామెంట్స్

YS Sharmila : మ‌రికొద్ది గంటల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రానున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి రానుంది, ఏ పార్టీ ఇంటికి ప‌రిమితం కానుంది అనే దానిపై ప్ర‌స్తుతం జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో అధికారం.. దాదాపు కాంగ్రెస్‌ చేపట్టేవిధంగా గాలి వీస్తుండటంతో మరోసారి కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనేది తెరపైకి వచ్చింది. అయితే.. ఈ ఇష్యూపై స్పందించిన షర్మిల.. కాంగ్రెస్‌లో క్రెడిబిలిటీ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు. ఉత్తమ్‌ లాంటి ఆర్మీమెన్‌, నిజంగా పాదయాత్ర చేసిన భట్టి, బ్లాక్‌మెయిలర్స్‌ కానివాళ్లు చాలామంది ఉన్నారన్నారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని, ప్రభుత్వం మారాలని.. తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. గెలుపు ఆల్ మోస్ట్ కన్ ఫాం అని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశాయని తెలుస్తుంది. ఈ సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ షర్మిళ… “బై బై కేసీఆర్” అని రాసి ఒక బాక్సును రెడీ చేశారు. ఇది కేసీఆర్ కు తాను ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. కేసీఆర్ ఇక ఇంటికి వెళ్లే స‌మ‌యం వ‌చ్చిందని.. ప్యాక్ చేసుకునేందుకు అట్ట పెట్టెను పంపుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. అనంతరం కేసీఈర్ గతంలో చేసిన ఎమ్మెల్యేళ్ల కనుగోళ్లు అంశంపై స్పందించారు.

YS Sharmila sensational comments on telangana cm post
YS Sharmila

ఇందులో భాగంగా 2014, 2018 ఎన్నికల ఫలితాల అనంతరం ఇతరపార్టీల్లో గెలిచిన మొత్తం 45 మంది ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలు మరో గుర్తుపై ఎన్నుకున్న 40 మంది ఎమ్మెల్యేలు, 4 గురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీని కేసీఆ ర్ తన పార్టీలో చేర్చుకున్నారని గుర్తుచేశారు షర్మిళ! ఈ సమయంలో రేప‌టి తీర్పును సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌కు తీర్పుగా భావించి గౌర‌వించాల‌ని తెలిపిన షర్మిళ… ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను కొని మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నించొద్ద‌ని తెలిపారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago