YS Jagan : వైసీపీలో అస‌లు ఏం జ‌రుగుతుంది..? సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్‌..?

YS Jagan : ఏపీలో ఎన్నిక‌లు ముగిసాయి. 175 సీట్లే లక్ష్యమంటూ ముందుకెళ్లిన జ‌గ‌న్‌కి నిరాశే మిగిలింది. తిరిగి త‌మ ఆధిప‌త్యం కొన‌సాగించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే వైసీపీలో సంచలన నిర్ణయాల దిశగా అధినేత వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. అయితే వైసీపీలో రీజనల్ కో ఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేసేందుకు జ‌గ‌న్‌ ఉపక్రమించారు అని స‌మాచారం. పార్టీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే కనుక ఇక మీదట వైసీపీలో ఈ వ్యవస్థ అన్నది కనిపించదు అని అంటున్నారు. నిజానికి టీడీపీలో కానీ మరే పార్టీలో కానీ ఇలాంటి వ్యవస్థ ఏదీ కనిపించదు.

వైసీపీలో కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ అమలు చేసి చేదు అనుభవాలను మూటకట్టుకుంది. దీంతో ఆ వ్య‌వ‌స్థ‌ని ర‌ద్దు చేసే ఆలోచ‌న‌లో ఉంది వైసీపీ. పార్టీకి జిల్లా అధ్యక్షులను నియమించి వారితో జగన్ మాత్రమే నేరుగా ఎప్పటికపుడు చర్చిస్తారు తద్వారా పార్టీకి అధినాయకత్వానికి మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటారు అని అంటున్నారు. అలా అయితేనే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ అన్నీ పార్టీకి తెలుస్తాయని భావిస్తున్నారుట. ఒక విధంగా వైసీపీ చీకటి నుంచి వెలుగు చూసేందుకు ఒక కిటికీని తెరచింది అని అంటున్నారు.మ‌రోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో భారీ అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.

YS Jagan reportedly taking important decisions for ysrcp
YS Jagan

కుటుంబ సభ్యుల పేర్లతో పెద్ద ఎత్తున నిధులను అధికారులు, సిబ్బంది దోచేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఎన్ఆర్ఐల పేర్లుతోనూ జాబ్ కార్డులు ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల భవనాలు నిర్మించకుండానే సైదాపురం ఏఈ తన అకౌంట్‌లోకి ఏకంగా తన అకౌంట్‌కి రూ.1.7కోట్ల నిధులు మళ్లించుకున్నారు. పైగా అతడికే గూడూరు ఇన్‌చార్జీ డీఈగా బాధ్యతలు అప్పగించారు. అనంతసాగరంలో తండ్రికి బదులు కుమారుడు విధులు అప్పగించడంతో రూ.కోట్లలో నిధులు స్వాహా అయినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం మీద చూస్తే జగన్ వరకూ నాయకుల కంటే క్యాడర్ నే నమ్ముకోవాలని భావిస్తున్నారు అని అంటున్నారు. మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుంతో చూడాలి మ‌రి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago