Yashoda Movie On Ott : అప్పుడే ఓటీటీలోకి రానున్న సమంత యశోద.. ఓటీటీ పార్టనర్ ఎవరు.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?

Yashoda Movie On Ott : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ యశోద. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సరోగసి నేపథ్యంలో డైరెక్టర్స్ హరి, హరీష్ తెరకెక్కించిన ఈ మూవీలో సమంత గర్భవతిగా నటించింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‏తో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో సక్సెస్‏ఫుల్‏గా రన్ అవుతుంది. ఇక ఈ మూవీ సక్సెస్‌ను హరి-హరీష్‌, సమంత అండ్‌ టీం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. యశోదను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది టీం. కాగా యశోద వచ్చే ఓటీటీ ఫ్లాట్ ఫాం ఫైనల్‌ అయినట్టు టాక్‌. యశోద డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. నిన్నే థియేటర్లలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఓటీటీలోకి వచ్చేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.

Yashoda Movie On Ott know the app and details
Yashoda Movie On Ott

8 వారాల లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది. మరోవైపు డిసెంబర్ నుంచే ప్రసారం కానుందని అంటున్నారు. మరికొన్ని రోజుల్లో యశోద ఓటీటీలో కూడా సందడి చేయనుందన్నమాట. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందించారు. ఈ మూవీలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో యశోద హవా కొనసాగనుంది. అనేక చోట్ల సామ్ ఫ్యాన్స్ భారీ కటౌట్స్ తో సందడి చేస్తున్నారు. ఈ వీకెండ్స్ యశోద మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago