Yamagola : య‌మ‌లోకం సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్.. యమ‌గోల వెన‌క అంత జ‌రిగిందా?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yamagola &colon; తెలుగు సినిమా చరిత్రలో యముడిని బ్యాక్ డ్రాప్ గా చేసుకుని వచ్చి అశేష బాలగోపాలాన్ని అలరించిన సినిమాల్లో à°¯‌à°®‌గోల్ చిత్రానికి మొద‌టి స్థానం à°¦‌క్కుతుంది&period; 1960లో సి పుల్లయ్య &OpenCurlyQuote;దేవాంతకుడు’ సినిమా రూపంలో మానవులు భయపడే యముడితో అల్లరి చేయించి గొప్ప విజయం అందుకున్నారు&period; మరోసారి అలాంటి ప్రయత్నం చేసే దశలో మరో కథ రాసుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు&period; యమగోల టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు&period; ఆయన వారసుడు సిఎస్ రావు తర్వాత డిఎస్ రాజు దగ్గరకు ఆ కథ ప్రయాణం చేసింది&period; కానీ షూట్ కు వెళ్ళలేదు&period; తర్వాత దీన్ని రామానాయుడు గారు కొన్నారు కానీ ఎందుకో ఇది ఆడుతుందన్న నమ్మకం లేక మౌనం వహించారు&period; అలా కొన్నేళ్లు గడిచాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1977 అక్టోబర్ 21à°¨ విడులైన యమగోల చరిత్ర సృష్టించింది&period; లవకుశ&comma; దానవీరశూరకర్ణ&comma; అడవిరాముడు తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది&period; 28 సెంటర్లలో 100 రోజులు&comma; 6 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది&period; ఇక అన్నింటికీ మించి చక్రవర్త సంగీత సారథ్యంలో వచ్చిన ఓలమ్మి తిక్కరేగిందా&comma; చిలకకొట్టుడు కొడితే&comma; గుడివాడ యెల్లాను పాటలకు థియేటర్లలో జనం ఊగిపోయేవారు&period; అన్నగారి అభిమానులైతే స్క్రీన్ మీదకు డబ్బులు విసిరేవారట&period; అయితే నిజానికి ఈ సినిమాలో హీరోగా నందమూరి బాలకృష్ణ చేయాల్సి వుండగా&period;&period; యముడిగా ఎన్టీఆర్ నటించాల్సింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24299" aria-describedby&equals;"caption-attachment-24299" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24299 size-full" title&equals;"Yamagola &colon; à°¯‌à°®‌లోకం సినిమాల్లో ట్రెండ్ సెట్ట‌ర్&period;&period; యమ‌గోల వెన‌క అంత జ‌రిగిందా&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;yamagola&period;jpg" alt&equals;"Yamagola movie interesting facts to know" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24299" class&equals;"wp-caption-text">Yamagola<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి &&num;8216&semi;à°¯‌à°®‌గోల&&num;8217&semi; అనే టైటిల్ అల‌నాటి ప్ర‌ఖ్యాత à°¦‌ర్శ‌కుడు చిత్త‌జ‌ల్లు పుల్ల‌య్య‌ది&period; పురాణాల మీద సెటైరిక‌ల్ పిక్చ‌ర్ తీయాల‌నే ఉద్దేశంతో ఆయ‌à°¨ à°¯‌à°®‌గోల టైటిల్‌ను à°ª‌త్రిక‌ల్లో ప్ర‌క‌టించారు&period; à°°‌చ‌యిత ఆదుర్తి à°¨‌à°°‌సింహ‌మూర్తి &lpar;ఆదుర్తి సుబ్బారావు à°¤‌మ్ముడు&rpar;తో కొంత క‌à°¥ à°¤‌యారుచేయించారు&period; ఏ కార‌ణం చేత‌నో ఆ క‌à°¥ పూర్తి కాలేదు&period; కొన్నాళ్ల‌కు పుల్ల‌య్య క‌న్నుమూశారు&period; à°¤‌ర్వాత ఆయ‌à°¨ కుమారుడు&comma; à°¦‌ర్శ‌కుడు సి&period;à°¯‌స్‌&period; రావు&period;&period; ఆ క‌à°¥‌ను సొంతంగా à°¤‌à°¨ అభిప్రాయాల‌తో ఆయ‌à°¨ రాసుకున్నారు&period; అప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన &OpenCurlyQuote;దేవాంతకుడు’లో ఆయన యముడిగా నటించి వున్నారు&period; మళ్లీ ఎన్టీఆర్ యముడిగా నటిస్తే జనం రియాక్షన్ ఎలా వుంటుందోనన్న భయంతో బాలయ్యను హీరోగా అనుకున్నారు&period; అయితే ఇది అన్నగారికి నచ్చలేదు&period; బాలయ్య సొంత బ్యానర్ లో తప్పించి వేరే బ్యానర్ లలో సినిమాలు చేయడం రామారావుకు నచ్చదు&period; దీంతో బాలకృష్ణను తప్పించి&period;&period; తానే హీరోగా నటించాలని అనుకున్నారు&period; అంతేకాకుండా తాను చేయాల్సిన యముడి పాత్రకు కైకాల సత్యనారాయణను రికమెండ్ చేశారు&period; అలా డివైన్ కామెడీతో వచ్చిన యమగోల బ్లాక్ బస్టర్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago