Roja : రోజా కాళ్లు మొక్కిన మ‌హిళ‌లు.. షాకైన అంబ‌టి రాంబాబు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Roja &colon; తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు&comma; ఆర్‌కే రోజా దర్శించుకున్నారు&period; ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు&period; తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు&period; దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు&period; అయితే రోజా తిరుమలలో నడుస్తూ ముందుకొస్తున్న సమయంలో కొందరు à°®‌హిళ‌లు ఆమె కాళ్లు మొక్కారు&period; ఇది చూసి అంబ‌టి రాంబాబు ఒక్క‌సారిగా షాక‌య్యారు&period; ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీ మంత్రిగా రోజా ఏపీలో చేస్తున్న à°°‌చ్చ మాములుగా లేదు&period; à°¤‌నని ఎవ‌రు విమ‌ర్శించిన కూడా వెంట‌నే స్పందించే రోజా &period;&period;జ‌గ‌న్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు&period; సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని సూచించారు&period; కేంద్రమంత్రిగా పనిచేసిన మీరు ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు&period; చిరంజీవి సలహాలు ఇవ్వాలనుకుంటే ముందు అయన తమ్ముడుకు ఇవ్వాలన్నారు&period; బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ పెట్టడంపై చిరంజీవి ఎందుకు మాట్లాడలేదని రోజా ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17786" aria-describedby&equals;"caption-attachment-17786" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17786 size-full" title&equals;"Roja &colon; రోజా కాళ్లు మొక్కిన à°®‌హిళ‌లు&period;&period; షాకైన అంబ‌టి రాంబాబు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;roja-1&period;jpg" alt&equals;"women touched roja feet in tirumala " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17786" class&equals;"wp-caption-text">Roja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినప్పుడు చిరంజీవి బాగా లబ్ధి పొందారని&comma; రాష్ట్రానికి మాత్రం చేసింది ఏమీ లేదని రోజా విమర్శించారు&period; చిరు చెప్తే వినే స్థాయిలో తమ ప్రభుత్వం లేదని&comma; చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు&period; ముందు ఏదైనా సలహా ఇవ్వాలి అనుకుంటే తమ్ముడుకు ఇవ్వాలని&comma; ఆ తర్వాత తమకు ఇవ్వాలని రోజా తెలిపారు&period; అసలు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడటం సరికాదని తెలిపారు&period; తిరుపతి జిల్లాలోని వడమాల పేట మండలం టీసీ ఆగ్రహరంలో &&num;8216&semi;నా మట్టి-నా దేశం&&num;8217&semi; కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పిన విధంగా ప్రతి భారతీయుడు &&num;8221&semi; మేరీ మట్టి మేరా దేష్&&num;8221&semi; కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"bgfhUwLuuCM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago