VJ Mahalakshmi Ravinder : కోలీవుడ్ సెలబ్రిటీ జంట మహాలక్ష్మి,రవీందర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి సమయంలో వారిపై ఎంత దారుణమైన ట్రోలింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తర్వాత ఈ జంట పేర్లు కోలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో కూడా వీరి పేర్లు మారుమోగిపోయాయి. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోగా, వారిపై నెగటివ్ గా కామెంట్ చేసే వారికి తమదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ వస్తుంది మహాలక్ష్మీ.
రవీందర్ మహలక్ష్మీది రెండవ వివాహం కాగా, పెళ్లి తర్వాత ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. వీకెండ్ సందర్భంగా అలా బయటకెళ్లిన ఈ జంట.. చాలా ఆనందంగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భార్య మహాలక్ష్మితో తీసుకున్న ఓ బ్యూటీఫుల్ ఫొటోని రవీందర్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… తన జీవితానికి 8వ వండర్, తన భార్య అని అందమైన క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు మంచి భార్య భర్తలుగా అందరికి ఆదర్శంగా ఉంటారని అంటుండగా, మరి కొందరు ఎప్పటి మాదిరిగానే విమర్శలు కురిపిస్తున్నారు.
సెప్టెంబర్ ఒకటవ తేదీ వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. రవీందర్ చూడటానికి అధిక శరీర బరువు తో కనిపిస్తుండగా, మహాలక్ష్మి ఎంతో నాజుగ్గా అందంగా ఉంది. మహలక్ష్మీ కేవలం రవీందర్ డబ్బు ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున ఈ దంపతులపై భారీ ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. వీరి పెళ్లి గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం వాటిని లెక్కచేయలేదు. ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ ఈ దంపతులు మాత్రం ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియపరుస్తూ వచ్చారు. ఇటీవల మహాలక్ష్మి కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈమె తల్లి కాబోతున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…