Vishnu Priya : పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన యాంకరమ్మ విష్ణు ప్రియ. ఈ అమ్మడు సినిమాలు, టీవీ షోలతో సందడి చేస్తూ తెగ వార్తలలో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో విష్ణు ప్రియ చేసే రచ్చ మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో కైపెక్కిస్తుంటుంది. రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్‌ను పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేసే ఈ బ్యూటీ ఇటీవల జరీ జరీ అనే స్పెషల్ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే.
ఇటీవల విష్ణు ప్రియ.. కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లోనూ మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ఇక తనకు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన విష్ణు ప్రియ.. సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని తెలిపింది. అయితే తనకు అలాంటి అవకాశాలు వద్దని వదులుకున్నట్లు చేదు జ్ఞాపకాలను పంచుకుంది. ఏదేమైనా విష్ణు ప్రియ నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ నెటిజన్స్ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు అందిస్తుంటుంది. తాజాగా అదిరిపోయే కొటేషన్ షేర్ చేసింది. కొందరు మన మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కొందరు మాత్రం మనం మాట్లాడకపోయినా అర్థం చేసుకుంటారు అని కొటేషన్ ఉండగా, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా చుట్టూ అందరూ అలాంటి వారే ఉన్నారు.. నేను మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకుంటారు.. నన్ను భరిస్తుంటారు.. నా పిచ్చి, మంచిని, తిక్కని ఇలా అన్నింటినీ భరిస్తుంటారు. అంటూ తన ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…