Virat Kohli Daughter Vamika : తండ్రి బ‌ర్త్ డే రోజు విరాట్ కూతురు సంద‌డి మాములుగా లేదుగా..!

Virat Kohli Daughter Vamika : టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, ఛేజ్ మాస్టర్, కింగ్‌ కోహ్లీ రీసెంట్‌గా త‌న బ‌ర్త్ డే జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న 35వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన క్ర‌మంలో చాలా మంది విరాట్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇక ఆ రోజు సౌతాఫ్రికాతో విరాట్ మ్యాచ్ ఆడ‌గా, ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసి త‌న బర్త్‌డేని స్పెష‌ల్‌గా మార్చుకున్నాడు. విరాట్ బ‌ర్త్ డే రోజు కోహ్లీ తోటి ప్లేయర్స్‌.. అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను షేర్ చేసారు. ఇక ఆయన భార్య, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ..బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును ప్రస్తావించింది.

తన భర్త జీవితంలోని ప్రతి పాత్రలో ఎంతో అసాధారణంగా ఉంటాడని పేర్కొన్నది. తాను జీవితమంతా కోహ్లీనే ప్రేమిస్తానని తెలిపింది. అలానే కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును ఈ సందర్భంగా పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో మొదటిసారి బౌలింగ్‌ చేసిన కోహ్లీ.. ఒక్క బాల్ వేయకుండానే వికెట్ సాధించిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. కాగా, కోహ్లీ-అనుష్కలది ప్రేమ వివాహం అనే సంగతి అందరికి తెలిసిందే. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీరు.. 2017, డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు వామిక ఉంది. వామిక‌ని బ‌య‌ట ప్ర‌పంచానికి క‌నిపించ‌కుండా వీరిద్ద‌రు జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు.

Virat Kohli Daughter Vamika very happy on his birth day
Virat Kohli Daughter Vamika

అయితే వామిక త‌న తండ్రి బ‌ర్త్ డే రోజు త‌గ సంద‌డి చేసింది. డాడ్ హ్యాపీ బ‌ర్త్ డే అంటూ క్యూట్ క్యూట్‌గా విషెస్ చెప్పింద‌ట‌. అంతేకాదు త‌న తండ్రి బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్పెష‌ల్ గిఫ్ట్ కూడా ఇచ్చింద‌ట‌. కూతురి గిప్ట్ చూసి విరాట్ చాలా మురిసిపోయిన‌ట్టు నేష‌న‌ల్ మీడియా చెప్పుకొచ్చింది. ఏదేమైన ఈ బ‌ర్త్ డే విరాట్‌కి చాలా స్పెష‌ల్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే అనుష్క సెకండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుష్క శర్మ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది, దీనిలో ఆమె తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు అనుష్క, విరాట్ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బెంగుళూరులోని ఒక హోటల్ నుండి బయటకు వచ్చిన ఈ జంటకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. అనుష్క తన క్రికెటర్ భర్త విరాట్ కోహ్లితో చేయిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించింది . నవంబర్ 12న జరగనున్న ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఇద్దరూ బెంగళూరులో ఉన్నారు. ఈ వీడియో అన్ లైన్‌లో పోస్టు చేయగానే.. అభిమానులు అనుష్క బేబీ బంప్ కనిపిస్తోందని కామెంట్లు చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago