Viral Video : రాంగ్ రూట్‌లో వ‌చ్చిన వాహ‌న‌దారుడు.. బుద్ధి చెప్పిన జ‌వాన్‌..!

Viral Video : రోజు రోజుకి సిటీల‌లో ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోతుంది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు.. అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. కఠిన నిబంధనలు కూడా పెడుతున్నారు పోలీసులు. నిబంధనలు పాటించని వాహనదారులపై జరిమానాలు కఠిన చర్యలతో ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. అయితే.. ఇన్ని చర్యలు తీసుకున్నా.. కఠిన నిబంధనలు పెట్టినా.. కొందరు వాహనదారులు మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్న వారి వల్లే.. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా.. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.

రాంగ్ రూట్లలో వెళ్లే వారి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గుర్తించిన పోలీసులు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిని డైరెక్టుగా జైలుకు పంపించేందుకు నిర్ణ‌యాలు కూడా తీసుకుంటున్నారు. రాంగ్ రూట్‌లో వెళ్లేవారిపై.. 336 సెక్షన్ కింద కేసు కూడా ఫైల్ చేస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై అండ్‌ ఆర్డర్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాకుండా చార్జిషీట్‌ కూడా ఫైల్ చేస్తున్నారు. అయిన కూడా కొంద‌రికి భ‌యం అనేది లేకుండా పోయింది. ఇష్ట‌మోచ్చిన‌ట్టు రాంగ్ రూట్‌లో వెళుతున్నారు.

Viral Video man came in wrong side soldier given treatment
Viral Video

తాజాగా ఓ వ్య‌క్తి అంబులెన్స్‌కి ఎదురుగా రాంగ్ రూట్‌లో వ‌చ్చారు. అంతేకాదు పొగ‌రుగా స‌మాధానం ఇచ్చాడు. ఆ స‌మ‌యంలో ఆర్మీ వ్య‌క్తి వ‌చ్చి గట్టిగా వాహ‌న‌దారుడికి క్లాస్ పీకాడు. కోపంతో హెల్మెట్‌పై ఒక్క‌టి వేశాడు. దెబ్బ‌కి దారిలోకి వ‌చ్చాడు .కాస్త సైలెంట్‌గా ఉన్నాడు. కాస్త ఓవ‌ర్‌గా మాట్లాడుతుండే స‌రికి త‌న వాహ‌నంలో నుండి లాఠిని కూడా తీసి గట్టిగా వేద్దామ‌నుకున్నాడు ఆర్మి. దాంతో సైలెంట్ అయిపోయాడు. ఇక అదే స‌మ‌యంలో లేడి పోలీస్ కూడా అక్క‌డికి వ‌చ్చింది. మీరు ఆగండి సర్ నేను చూసుకుంటాలే అని ఆమె అత‌డికి బుద్ది చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago