Viral Photo : ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా..? ఓవర్ నైట్‎లో స్టార్ హీరోయిన్.. కుర్రకారు ఫేవరేట్..!

Viral Photo : ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంత మంది స్టార్ హీరోయిన్స్ అయితే వారి ఫోటోలను ఇన్ స్టా‎గ్రామ్ లో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ ఫోటో వైరల్ అవుతుంది. నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. కొందరైతే గుర్తుపట్టేసి హింట్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మను మీరు గుర్తుపట్టారా..? గుర్తుపట్టలేకపోతే కింద ఫోటో చూడండి అంటూ.. ఇంతకీ పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు చిందిస్తూ.. ఫోటోకు ఫోజులిస్తున్న ఈ బూరెబుగ్గల బుజ్జాయి ఓ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. చేసింది తక్కువే సినిమాలు కానీ అబ్బాయిలకు హాట్ ఫేవరెట్.. ఈ ముద్దుగుమ్మ నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బేబమ్మా అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.. ఎవరో గుర్తుపట్టారా..? ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఆమెవరో కాదు కృతి శెట్టి. టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. వెంట వెంటనే క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

Viral Photo krithi shetty childhood pic viral
Viral Photo

అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజుతో వరుస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలు ఫ్లాప్ అయినా బేబమ్మా చేతిలో చాలానే క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. కృతిశెట్టి అటు మలయాళం ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అజయంతే రందం మోషనం అని టైటిల్‌ కూడా అనౌన్స్‌ చేశారు.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago