Viral Photo : ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తమ ఫేవరేట్ స్టార్స్ చిన్నప్పటి పిక్స్ చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. తాజాగా క్యూట్ చూపులు చూస్తున్న ఈ చిన్నారి స్టార్ యాంకర్. ఈమెని చూసి ఏమైన ఐడియా వస్తుందా.. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చి ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్‌లతోనూ బిజీగా ఉంది. ఈ అమ్మడు మరెవరో కాదు యాంకర్ వర్షిణి. హాట్ యాంకర్‌గా నిలిచిన వర్షిణి సౌందరాజన్ ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్ వైపు ఫోకస్ పెట్టింది. సైలెంట్‌గా కెరీర్‌ని లాగిస్తుంది.
ఎప్పటికప్పుడు కెమెరాకి తన హాట్ పోజులిస్తూ ఆయా వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ అలరిస్తుంది వర్షిణి. వర్షిణి పోజులు, ఆ ఫోటోలు నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తూ ఉంటాయి.. అయితే ఇటీవల వర్షిణి కొన్ని ఫోటోలు షేర్ చేయగా, అందులో ఆమె లావుగా కనిపిస్తుంది. అంతకు ముందు నాజూకుగా ఉండే ఈ సెక్సీ భామ బరువెక్కి బొద్దుగా ఉంది. యాంకర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది వర్షిణి. ఆమె జీవితంలో చాలా ఆటుపోట్లని ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్ అయ్యింది. దీంతో ప్రేమకి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యింది.
పెళ్లి కూడా చేసుకోనంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. `ఢీ` షోలో ఉన్నప్పుడు కొన్ని రోజులపాటు హైపర్ ఆదితో క్లోజ్‌గా మూవ్ అయ్యిన వర్షిని తెగ సందడి చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లకి సైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…