Vijay Deverakonda : అంద‌రి ముందే స్టేజ్‌పై తీన్మార్ డ్యాన్స్ చేసిన వైష్ణ‌వి.. బిత్త‌ర‌పోయిన విజ‌య్..

Vijay Deverakonda : సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తాజా చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎస్‌కేఎన్ నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందింది. జూలై 14న వ‌చ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని అతి పెద్ద‌ విజయం సాధించింది. బేబీ సినిమా రెండు రోజుల్లోనే 14 కోట్లు కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిత్రానికి స‌క్సెస్ టాక్ వ‌చ్చిన నేప‌థ్యంలో మేక‌ర్స్ హైదరాబాదులో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. అల్లు అరవింద్ .. బన్నీవాసు .. మారుతి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

ముఖ్య అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. “ఈ సినిమా చూస్తూ నేను ఒక యాక్టర్ ను అనే విషయం మరిచిపోయాను. ఈ కథ అంతా నిజంగా జరిగిందేమోనని అని భావించాను. ప్రీమియర్ షో చూసి వస్తున్నప్పుడు, ఎలా ఉందో అడగడం కోసం బయట మేకర్స్ వెయిట్ చేశారు. కానీ క్లైమాక్స్ ఎమోషన్స్ ను తలచుకుంటూ బయటికి వచ్చిన నేను అప్పుడు ఏమీ మాట్లాడలేక అలా ఉండిపోయాను . నాలాగే అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. అందువల్లనే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది” అని అన్నాడు. “నీ సినిమాలకి సంబంధించిన వ్యవహారాలు నువ్వే చూసుకోరా” అని ఆనంద్ కి చెప్పాను.

Vijay Deverakonda surprised by vaishnavi chaitanya dance
Vijay Deverakonda

వైష్ణవి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆమె యూట్యూబ్ స్టార్ అని ఇప్పుడు అంటున్నారు. అందరూ చాలా బాగా చేశారు” అంటూ చెప్పుకొచ్చారు. అంత‌క‌ముందు వైష్ణ‌వి స్టేజ్ పై తీన్మార్ స్టెప్పులు వేసి అల‌రించింది. అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్ చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ షాక్ అయ్యారు. ఆమె ఎన‌ర్జిటిక్ డ్యాన్స్‌కి ప్ర‌తి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కి మధ్య లిప్ కిస్, రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఇన్నాళ్లు చాలా పద్దతిగా కనిపించి, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లలో కూడా మంచి క్యారెక్టర్స్ చేసి సడెన్ గా వైష్ణవి ఇలా బోల్డ్ క్యారెక్టర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago