Vijay Anthony Daughter Meeraనటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎడిటర్ గా ఇప్పుడు నటుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా మృతికి డిప్రషన్ కారణమా అని తెలుస్తోంది. విజయ్ ఆంటోని ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా మృతికి డిప్రషన్ కారణమా అని తెలుస్తోంది.
విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా అంత్యక్రియలు చెన్నై లోని కీల్పాకం క్రైస్తవ స్మశానవాటికలో జరిగాయి. చిన్న వయసులోనే మీరా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్టీ, విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ఫోన్ ద్వారా కీలక విషయాలను గుర్తించారు పోలీసులు. చనిపోవడానికి ముందు మానసిక వైద్యుల అపాయింట్మెంట్ తీసుకుంది మీరా.24, 29 తేదీల్లో అపాయింట్మెంట్ తీసుకుంది ఈలోపు ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడికి కారణం ఏంటి.. తల్లిదండ్రులకు తెలుసా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ ఆంటోని కూతురు మరణంతో విజయ్ ఆంటోని కుంగిపోయారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
అయితే కొద్ది రోజుల క్రితం మీరా ఓ ఈవెంట్‌కి హాజరైంది. ఆ ఈవెంట్‌లో మీరా మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తున్నాయి. విజయ్ తన 7 ఏళ్ళ వయసు నుంచే తండ్రి లేకుండా పెరిగాడు. ఇక ఇప్పుడు విజయ్ కూతురు కూడా ఆత్మహత్య చేసుకునే మరణించడం బాధాకర విషయం. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అది చూసిన నెటిజెన్స్ కూడా బాధ పడుతున్నారు. కాగా విజయ్ ఆంటోని కూతురు చనిపోవడానికి గల కారణం ఏంటనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. కొన్నాళ్ల నుంచి మీరా డిప్రెషన్ తో పోరాడుతున్నట్లు తమిళ మీడియా పేర్కొంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…