Neeraja : వెంక‌టేష్ భార్య నీర‌జకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక‌వుతారు..!

Neeraja : ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంక‌టేష్ ఆన‌తి కాలంలోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వెంకీ ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్నాడు. ఇటీవల వెంకీ నాయుడు వెబ్ సిరీస్ తో అల‌రించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో అందరి హీరోల మాదిరి వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు. ఆయన ఎక్కువగా పిల్లలతో పాటు భార్య నీరజా గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించిన సందర్భాలు పెద్ద‌గా లేవు. అంతేకాదు ఆమెతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనిపించింది కూడా చాలా త‌క్కువ‌.

వెంకటేష్ భార్య పేరు నీరజారెడ్డి కాగా, వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లె. తల్లిదండ్రులు గంగవరపు వెంకట సుబ్బారెడ్డి, ఉషారాణి. వీరిది పెద్ద జమీందారి కుటుంబం. వారికి వందలాది ఎకరాల భూమితో పాటు ఎన్నో వ్యాపారాలు కూడా వున్నాయి. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా వెంకటేష్ నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనకు పెళ్లి చేయాలని భావించి మంచి సంబంధం ఉంటే చెప్పాలని విజయ అధినేత నాగిరెడ్డికి చెప్పారట రామా నాయుడు. దీంతో నీరజారెడ్డి కుటుంబం గురించి నాగిరెడ్డి .. రామానాయుడికి చెప్పారట.

venkatesh wife Neeraja net worth and properties
Neeraja

నాగిరెడ్డి సూచన మేరకు ముందుగా రామానాయుడు మదనపల్లి వెళ్లి తొలుత నీరజారెడ్డిని చూసి వచ్చారు. ఆయనకు వారి కుటుంబం, అమ్మాయి కూడా బాగా నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించారు. ఇద్దరికి ఒకరినొకరు నచ్చడంతో 1989లో వెంకటేష్ , నీరజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నీరజా రెడ్డి కూడా వెంకటేష్ మాదిరే.. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసారు. నీరజా రెడ్డి ఎపుడు తన భర్త ఓ పెద్ద హీరో అనే విషయం అన్న సంగతి పట్టించుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ వ‌స్తుంది. త‌న భ‌ర్త ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉంటారు కాబ‌ట్టి, కుటుంబ బాధ్యతలన్ని తనపై వేసుకొని అంతా చక్కదిద్దడం నీరజా రెడ్డి స్పెషాలిటీ.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago