Venkatesh : సీనియర్ ఎన్టీఆర్ వెంకటేష్ ఎప్పుడు ఎంతో సరదాగా, చలాకీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉత్సాహంగా ఉంటారు. అయితే వెంకీ ఇప్పటికీ తన తోటి హీరోలతో సాన్నిహిత్యంగా ఉంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న విక్టరీ వెంకటేష్. బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తక్కువ టైంలోనే తన టాలెంట్‌ను చూపించుకుని స్టార్ హీరోగా ఓ రేంజ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.
వివాదాలకు వెంకటేష్ చాలా దూరమనే విషయం మనందరికి తెలిసిందే. అయితే ఓ హీరోయిన్‌తో మాత్రం వైరం వలన ఇప్పటికీ మాట్లాడడం లేదట. ఎంతో మంది హీరోయిన్లతో జత కట్టిన వెంకటేష్ ఒక్క హీరోయిన్ కు మాత్రం దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతుండగా, అప్పట్లో ఆమె వెంకటేష్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేదట. ఒక స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈమెతో వెంకటేష్ కలిసి సినిమా చేద్దామనుకున్నారట.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు.. మళ్లీ అదే కథాంశంతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ ను పెట్టి సినిమా తీశారు.
స్టోరీ అంతా సేమ్ టు సేమ్ తనకు వినిపించిన స్టోరీ లాగే ఉందని, నన్ను కాదని మరో హీరోయిన్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆ హీరోయిన్ వెంకటేష్ పై కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ కూడా అంతే సీరియస్‌గా స్పందించి అదంతా దర్శక నిర్మాతల నిర్ణయం అని అందులో నా ప్రమేయం ఏమీ లేదని చెప్పారట.. ఇక అప్పటి నుంచి వీరి మధ్య వార్ నడుస్తూనే ఉండగా, ఈ రోజు వరకు వీరి మధ్య మాటలు లేవని సమాచారం. ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన ఎవరు కూడా వారిని కలిపే ప్రయత్నం చేయలేదు.. అందుకు కారణం ఆమె చాలా మొండిదట. మరి ఫ్యూచర్‌లో అయిన ఈ ఇద్దరు కలుస్తారా అన్నది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…