Venkatesh Net Worth : హీరో వెంక‌టేష్ ఆస్తులు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ కావ‌డం ఖాయం..!

Venkatesh Net Worth : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో వెంక‌టేష్‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఆయ‌న సినిమాల‌ని ఎక్కువ‌గా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఇష్ట‌ప‌డుతుంటారు. ఇప్ప‌టికి కుర్ర‌హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తున్న వెంక‌టేష్ బాగానే ఆస్తులు సంపాదించాడ‌ని ఓ టాక్ ఉంది. అయితే తాజాగా వెంకటేష్ ఆస్తుల విలువ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నీరజారెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు. తన తండ్రి రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్ ప్రొడక్షన్స్ లో తన అన్నతో పాటు వెంకటేష్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్ర‌మంలో వెంక‌టేష్ రెండు వేల కోట్లు ఆస్తులు సంపాదించాడ‌ని టాక్.

వెంక‌టేష్ తాను సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో మెల్లగా తన రెమ్యునరేషన్ డోస్ ను పెంచుకుంటూ వెళ్లారు. వచ్చిన దాంట్లో సగం దాచుకుంటూ మరో సగం రియల్ ఎస్టేట్స్ లలో ఇన్వెస్ట్ చేసేవారు. అన్నయ్య సురేష్ బాబు అలాంటి బిజినెస్ లలో ఎప్పుడో రాటు దేలారు. ఆయన అండతోనే లాభాలు వచ్చే ప్రతి బిజినెస్ లలో పాట్నర్ గా బిజినెస్ చేసుకుంటూ వచ్చారు. ఈ క్ర‌మంలో భారీగానే సంపాదించారు వెంకీ. అయితే వెంకీ రూ.2వేల కోట్లకు పైనే సంపాదించిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ సినిమాకు రూ.10 కోట్ల పారితోషికం తీసుకుంటారు. తన సంపాదన, సురేష్ ప్రొడక్షన్స్ తోపాటు తండ్రి నుంచి వారసత్వంగా కొన్ని ఆస్తులు ల‌భించాయి. దీనిపై అధికారిక లెక్కలు లేకపోయినా కూడా అంచనా మాత్రం అటూ ఇటూగా ఉంటుందంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాదు తన తండ్రి నుండీ వెంకీకి వచ్చిన ఆస్తులు ఇంకా చాలానే ఉన్నాయంటారు.

Venkatesh Net Worth total assets and properties value
Venkatesh Net Worth

వెంకటేష్ ఇప్పుడు పలువురు యంగ్ హీరోలతో కలిసి వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను అల‌రిస్తున్న విష‌యం తెలిసందే. ఎమోషనల్ సినిమాలలో అలాగే కామెడీ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. సైంధవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన వెంకీ ఈ మూవీతో నిరాశ‌ప‌రిచాడు. వ‌చ్చే సంక్రాంతికి కూడా వెంకీ మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఈ సారి మ‌రింత‌గా అల‌రించాల‌ని భావిస్తున్నాడు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago