Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Varun Tej : ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత తొలిసారి ఇలా బ‌య‌ట క‌నిపించిన వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి

Shreyan Ch by Shreyan Ch
June 12, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Varun Tej : మ‌రి కొద్ది రోజుల‌లో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. గ‌త ఆరేళ్లుగా ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి జూన్ 9న కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో నిశ్చితార్థం జ‌రుపుకున్నారు.వ‌రుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంద‌ని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాల‌తో క‌ల‌కాలం క‌లిసి ఉండాలని ప‌లువురు ఆశీస్సులు అందించారు.

వ‌రుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకు ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, మీ ఇద్దరిదీ ఒక అద్భుతమైన జోడీ అంటూ కొనియాడారు. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా జీవించాలని, మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫోటోలను చిరంజీవి షేర్ చేశారు. ఇక ఎంగేజ్మెంట్ కి హాజరైన వారిలో అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు.

Varun Tej and lavanya tripathi first time appeared outside after engagement
Varun Tej

అయితే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట మ‌రోవైపు త‌మ ప‌ర్స‌న‌ల్ వ‌ర్క్స్‌తో బిజీ అయ్యారు. వ‌రుణ్ తేజ్ , లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి జిమ్ ద‌గ్గ‌ర క‌నిపించారు. ఇద్ద‌రు స‌పరేట్‌గా క‌నిపించ‌గా, ఫొటోగ్రాఫ‌ర్స్ వారిని త‌మ కెమెరాల‌లో బంధించారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం లాంటి చిత్రాలలో కలసి నటించారు. వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ చిత్రంతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు.

Tags: lavanya tripathiVarun Tej
Previous Post

Chandra Babu Naidu : చంద్రబాబుకి కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎల్లో మీడియా.. అస‌లేం జరిగింది..!

Next Post

Chinna Jeeyar : రాముడికి కోర మీసాలు ఏంటి.. అని ప్ర‌భాస్‌ను తిట్టారు.. కానీ..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Chandra Babu : ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్..? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..?
politics

Chandra Babu : ప‌క్కా స్కెచ్‌తోనే చంద్ర‌బాబు అరెస్ట్..? వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు..?

September 9, 2023
Ravinder : చిక్కుల్లో మ‌హాల‌క్ష్మీ భ‌ర్త‌.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
వార్త‌లు

Ravinder : చిక్కుల్లో మ‌హాల‌క్ష్మీ భ‌ర్త‌.. రవీందర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

September 9, 2023
Raghava Lawrence : స్టూడెంట్స్‌పై దాడి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాఘ‌వ లారెన్స్..
వార్త‌లు

Raghava Lawrence : స్టూడెంట్స్‌పై దాడి.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాఘ‌వ లారెన్స్..

September 9, 2023
Thaneti Vanitha : రెడ్ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకొని గొడ‌వ‌లు చేస్తున్నారు.. లోకేష్‌పై హోంమ‌త్రి ఫైర్..
politics

Thaneti Vanitha : రెడ్ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకొని గొడ‌వ‌లు చేస్తున్నారు.. లోకేష్‌పై హోంమ‌త్రి ఫైర్..

September 9, 2023
CM YS Jagan : కూతురి ప్ర‌తిభ చూసి మురిసిపోయిన జ‌గ‌న్.. ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొట్టిన ఏపీ సీఎం..
politics

CM YS Jagan : కూతురి ప్ర‌తిభ చూసి మురిసిపోయిన జ‌గ‌న్.. ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొట్టిన ఏపీ సీఎం..

September 9, 2023
Chandra Babu : ఖ‌బ‌ర్ధార్ అంటూ జ‌గ‌న్‌కి ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఎందుకంటే..!
politics

Chandra Babu : ఖ‌బ‌ర్ధార్ అంటూ జ‌గ‌న్‌కి ప‌వ‌ర్ ఫుల్ పంచ్ ఇచ్చిన చంద్ర‌బాబు.. ఎందుకంటే..!

September 8, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.