Vamshi Krishna Reddy : మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చాలా యేళ్లుగా మోటివేషనల్ వీడియోలు చేస్తూ.. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు. అలానే నేత్రా వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యింది. గతంలో నేత్రా రెడ్డి పలు సినిమాల్లో కూడా నటించింది. సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ-నేత్రా ఇద్దరు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని పేరెంట్స్ అంగీకరించలేదు. దాంతో సపరేట్‌గానే ఉంటున్న వీరు వారధి ఫామ్స్ అనే కంపెనీ ప్రారంభించి.. దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు. అలానే సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు.
వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగుతుండగా, ఏం జరిగిందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వీరి అభిమానులు, నెటిజనులు బాధపడ్డారు. ఈ క్రమంలో తాజాగా వంశీకృష్ణారెడ్డి మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ముందు నుంచి తన జీవితం, నేత్రాతో పరిచయం, ప్రేమ, పెళ్లి, ప్రొఫేషనల్ లైఫ్ అన్నింటి గురించి చెప్పుకొచ్చాడు. కలిసి ఉన్న సమయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని.. ఒకరికి ఒకరం అన్నట్లుగా ఉండే వాళ్లమని చెప్పుకొచ్చాడు. అయితే అయితే తమ విడాకులకు గల కారణాలను మాత్రం చెప్పకూడదని ఇద్దరం నిర్ణయించుకున్నామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు వంశీకృష్ణారెడ్డి.
పరిస్థితి ఇద్దరికి కష్టమే కానీ.. దీని నుంచి త్వరలోనే బయటపడతాము అని ఆయన అన్నాడు. అంతేకాక విడిపోయాక నేత్రా రెడ్డి వారధి ఫామ్‌ను చూసుకుంటుందని.. తన పరిస్థితి ఇప్పుడు మళ్లీ జీరోకి పడిపోయిందని.. తిరిగి కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే తనది చాలా ఫ్రెండ్లీ నేచర్. ఎంతో జోవియల్‌గా ఉంటుంది. చాలా లవబుల్ పర్సన్ అని నేత్రా రెడ్డి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అంతేకాక తామిద్దరం కలిసి ఉన్న రోజుల్లో జీవితం, కెరీర్ గురించి ఎన్నో మాట్లాడుకునేవాళ్లం అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…