Anchors : టీవీ9 వ‌ర్సెస్ ఎన్‌టీవీ.. యాంక‌ర్ల హంగామా.. బూతులు తిట్టుకున్నారుగా..

Anchors : ప్రజా సమస్యలతో పాటు దేశంలో జ‌రిగే అన్యాయాల‌ని, అక్ర‌మాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల ముందుకు తెచ్చేందుకు రిపోర్ట‌ర్స్ ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు.ఆధిపత్య పోరులో భాగంగా ఇటీవ‌ల టీవీ ఛానెల్స్ కూడా తెగ పోటీ ప‌డుతున్నాయి. ఇన్నాళ్లు ఇది రాజ‌కీయాలు లేదంటే బిజినెస్‌ల‌లో మాత్ర‌మే ఉండేది. ఇది ఇప్పుడు టీవీ ఛానెల్స్‌కి కూడా బాగా పాకింది. ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో చూస్తే ఆ విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంది. ఇద్దరు మహిళ రిపోర్టర్ లు బహిరంగంగానే బాహాబాహికి దిగ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మ‌హిళ‌లు, అందులో ప్ర‌ముఖ టీవీ ఛానెల్స్ కి చెందిన రిపోర్ట‌ర్స్ నలుగురికి చెప్పాల్సిన పదవిలో ఉండి వారిలో వారే తన్నుకోవడం తిట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

విజయవాడ చెందిన ప్రముఖ టీవీ చానల్ టీవీ9 కు చెందిన హసీనా, ఎన్టీవీ చెందిన రెహానా బహిరంగంగా బాహాబాహికి దిగారు. సీఎంవోలో అధిపత్యం కోసం వీరిద్ద‌రు నిత్యం గొడవలు పెట్టకుంటున్నారు. పెద్దల మ‌ద్దతు కోసం ఇద్దరు మహిళా జర్నలిస్టులు తాజాగా గొడవకు దిగారు. వీరి గొడ‌వ‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో తరచూ తాను చేసే వీడియోలకు హసీనా అడ్డుగా వస్తుందని రెహానా ఆరోపించింది. కావాలనే తనను పలుమార్లు కొట్టిందని చెప్పారు. గిల్ల‌డం, గిచ్చ‌డం వంటివి కూడా చేస్తుంద‌ని హ‌సీనా తెలిపింది. హ‌సీనా అయితే ఓ రేంజ్‌లో రెహానాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసంది.

tv9 and ntv anchors hungama they fight each other
Anchors

నువ్వేంది, నువ్వు చేసే ప‌నులు అన్ని నా ద‌గ్గ‌ర ఉన్నాయి. క‌థ‌లు ప‌డ‌కు, నీ చ‌రిత్ర అంతా నా ద‌గ్గ‌ర ఉంది. నీ ఈ మెయిల్స్ అన్నీ నా ద‌గ్గ‌ర ఉన్నాయి.ఇలాంటి జ‌ర్న‌లిజం చేయ‌కు, కొట్ట‌డం, గిచ్చ‌డం వంటివి అస్సలు చేయ‌కు.ఎక్క‌డ చేసిన మధ్య‌లో వ‌చ్చి లోగో పెడ‌తావు, కొడాలి నానిని ఇంట‌ర్వ్యూ చేస్తున్న‌ప్పుడు మ‌ధ్య‌లో వ‌చ్చి లోగో పెడ‌తావు.కెమెరా మెన్ల‌ని కొడ‌తావ్‌, న‌న్ను గిచ్చుతావ్. ఆ రోజే నిన్ను తిట్టిన క‌దా, అయిన సిగ్గులేకుండా నవ్విన‌వ్.ఇంక మాట్లాడ‌త‌ది చింపిరి ముఖంది ఎక్క‌డో అంటూ ఫైర్ అయింది హ‌సీనా. ఇద్దరూ ఒకరి పై ఒకరు వీడీయోలు తీసుకొని సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది అవి కాస్తా వైరల్ గా మారాయి. అయితే ఇది చూసి చానళ్ల రెపుటేషన్ ఎక్కడ దెబ్బ తింటుందో అని రెహానను విశాఖకు, హసీనాను హైదరాబాద్ కు బదిలీ చేసిన‌ట్టు తెలుస్తుంది.. వారిరివురు జర్నలిస్టుల పరువు తీస్తున్నారని సదరు తోటి మీడియా ప్రతినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago