వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీల సందడి షురూ అవుతుంది. శుక్రవారం థియేటర్స్ లోకి కొత్త సినిమాలు రావడంతో పాటు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో సూపర్ హిట్ చిత్రాలు విడుదల అవుతుండగా, మరికొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇందులో గోపిచంద్ రామబాణం కూడా ఒకటి ఉంది. రామాబాణం చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గోపిచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ అన్నయ్యగా జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషించారు. ఇక క ఈ శుక్రవారం ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 3వ వారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీల్లో విడుదలయ్యేందుకు రెడీ అయ్యాయి.
చిరంజీవి నటించిన భోళా శంకర్ ఈ వారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. ఓటీటీలో ఏ మేర టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. ఇక రుహాని శర్మ నటించిన హర్ చాప్టర్ 1 కూడా రిలీజ్ కానుంది.ఈ సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ సంపాదించుకోగా, ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇవి ఎంతగా అలరిస్తాయో చూడాలి.ఇక ఓటీటీలో రిలీజ్ విషయానికి వస్తే.. నెట్ ఫ్లిక్స్ లో భోళా శంకర్ (తెలుగు) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్, 2.ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్, 3.మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ ,4.లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్, 5.ఎల్ కొండే (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ ,6.సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ ,7.ది క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుంది.
అమెజాన్ ప్రైమ్ లో వైల్డర్‌నెస్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15న , .సుబేదార్ (మరాఠీ చిత్రం)- సెప్టెంబర్ 15న , అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్, .డిజిటల్ విలేజ్ (మలయాళ సినిమా)- సెప్టెంబర్ 15న , ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ న స్ట్రీమింగ్ అవుతుంది.. హాట్‌స్టార్ లో కాలా (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 15న , ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15, స్ట్రీమింగ్ 15.ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లిష్ సినిమా) -సెప్టెంబరు 15న , హన్సిక మోత్వానీ Myత్రి (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…