Suman : జైలులో ఉన్న‌ప్పుడు సుమన్‌కు అండగా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Suman : లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న అలనాటి హీరోలలో సుమన్ ఒకరు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇక్కడి ప్రేక్షకులలో మదిలో నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్నాడు. అంతే కాకుండా మంచి కట్ ఔట్, పొడవుగా అందంగా ఉండే ఈయన అనాటి అమ్మాయిల మనసు ఇట్టే దోచుకునేవారు. అలాగే అప్పుడు చాలా మందికి ఈయనే ఫేవరెట్‌ హీరో.

అయితే ఓ చాన‌ల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన పర్సనల్ ‌లైఫ్‌లోని కొన్ని మానని గాయలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. నీలి చిత్రాలు తెరకెక్కిస్తున్నారు అనే ఆరోపణలతో సుమన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందంట. అంతే కాకుండా ఆయన ఒక హీరోగా ఎంతో పేరు సంపాదించినా.. ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపాడ‌ట.

three actress supported Suman when he is in problems
Suman

కానీ ఆ సమయంలో ఎవరూ సహాయం చేస్తారు అనుకోలేదు కానీ, అనుకోని విధంగా ముగ్గురు హీరోయిన్లు నాకు అండగా నిలబడి, నాకు సహాయం చేశారని సుమన్ చెప్పుకొచ్చారు. వాళ్లు ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ త‌న‌కు ప్లస్ అయ్యింద‌ని చెప్పారు. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరూ అనుకుంటున్నారా.. వారే సుమలత, సుహాసినితోపాటు మరో తమిళ హీరోయిన్ అంట. వీరు నేను జైల్లో ఉన్న సమయంలో చాలా సహాయం చేశారు. నా గురించి వారికి తెలుసు.. నాతో వారు చాలా సినిమాలలో నటించారు, నా వ్యక్తిత్వం ఎంలాంటిదో వారికి బాగా తెలుసు అంటూ సుమన్ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అయ్యారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago