Jr NTR : చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR &colon; చంద్ర‌బాబుది అక్ర‌à°® అరెస్ట్ అంటూ తెలుగు రాష్ట్రాల‌లోనే కాక దేశ వ్యాప్తంగా నిర‌à°¸‌à°¨‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే&period; కొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా చంద్ర‌బాబు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నారు&period; జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగానే జ‌గ‌న్‌ని అరెస్ట్ చేసిందని అంటున్నారు&period; బండ్ల గ‌ణేష్‌&comma; రాఘ‌వేంద్ర‌రావు&comma; అశ్వినీద‌త్ వంటి వారు చంద్ర‌బాబు అరెస్ట్‌ని à°¤‌ప్పు à°ª‌డుతూ దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారు&period; అయితే ఇప్ప‌టి à°µ‌à°°‌కు చంద్ర‌బాబు అరెస్ట్‌పై జూనియ‌ర్ ఎన్టీఆర్ కాని&comma; క‌ళ్యాణ్ రామ్ కాని స్పందించ‌క‌పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి విస్తృత ప్రచారం చేశారు&period; అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది&period; కానీ గత 8 యేళ్ళుగా సినిమాలతో బిజీగా వుంటూ రాజకీయం వైపు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్&period; కాని ప్రస్తుత తరుణంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు&period; టీడీపీ లోని ఒక వర్గం నేతలు పార్టీలోకి రావడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు&period; ఏపి లో టిడిపి నీ బతికించాలి అంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యం అని భావిస్తూ ఉన్నారు&period; ఎన్టీఆర్ రాకను కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకీస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19986" aria-describedby&equals;"caption-attachment-19986" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19986 size-full" title&equals;"Jr NTR &colon; చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;jr-ntr&period;jpg" alt&equals;"this is the reason why Jr NTR not responded on chandra babu arrest " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19986" class&equals;"wp-caption-text">Jr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ మద్య అచ్చెనాయుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తాము ఎవరిని స్పందించమని కోరమని&comma; పార్టీకి ఎవరో వచ్చి ఏదో చేయాలని ఆశించడం లేదంటూ వ్యాఖ్యానించారు&period; అటు నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రకంగానే స్పందించారు&period; దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం&period;ఆ కారణాల చేతనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించలేదని కొందరి వాదన&period; ఎన్టీఆర్ స్పందించిన కూడా అది నెగెటివ్‌గానే వెళుతుంద‌ని&comma; ఈ క్ర‌మంలో à°¤‌ను రాజ‌కీయాల‌లోకి వెళ్ల‌కుండా à°¤‌à°¨‌à°ª‌ని తాను చేసుకుంటూ ముందుకు వెళితే ఎలాంటి à°¸‌à°®‌స్య ఉండ‌à°¦‌నే అభిప్రాయంతోనే మౌనంగా ఉన్నాడ‌ని కొంద‌రు అనుకుంటున్నారు&period; అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు&comma; నారా లోకేష్ à°² చుట్టూ స్కామ్ లు అలుముకుంటున్న వేళ ముందు రోజుల్లో టీడీపీని ఎవరు లీడ్ చేస్తారో చూడాలి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"k5b21DQVDR8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago