Team India : దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్‌లో టీమిండియా ఆట‌గాళ్లు.. సందడి వేరే రేంజ్‌లో..!

Team India : భారతదేశం అంతా కూడా దీపావ‌ళి పండుగ‌ని సంద‌డిగా జ‌రుపుకున్నారు. పండుగ రోజున‌ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బానసంచాలు కాల్చడానికి ఇష్టపడతారు. దీపావ‌ళి సంద‌ర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు వారి వారి స్టైల్ లో దీపావళిని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ తారలు, క్రీడా ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు దీపావళి పార్టీల సెలెబ్రేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్ అంతా ఒక్కటై వారి కుటుంబ సభ్యులతో కలసి దీపావళి సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు.

ఇక టీమిండియా ఆట‌గాళ్లు కూడా దీపావళి పార్టీ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆదివారం (నవంబర్ 12) నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో శనివారమే ఇండియన్ టీమ్ ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పార్టీలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎప్పుడూ టీమిండియా జెర్సీల్లోనే ఓ టీమ్ గా కనిపించే వీళ్లంతా ఇప్పుడిలా సాంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి ఫొటోలకు పోజులివ్వడం అభిమానులకు కొత్త అనుభూతిని అందించింది.

Team India players celebrated diwali after match
Team India

ఇక దీపావ‌ళి రోజు టీమిండియా నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు కేవలం 250 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. టోర్నీలో టీమిండియా అజేయంగా నిలిచింది. ఇప్పుడు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ నవంబర్ 15న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్‌కి భార‌త్ చేరుకోవాల‌ని ప్ర‌తి భార‌తీయుడు కామెంట్ కోరుకుంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago