తార‌క‌ర‌త్న న‌టించిన చివ‌రి చిత్రం ఇదే.. ఆ సినిమా ఏంటంటే..?

నంద‌మూరి తార‌క‌ర‌త్న ఫిబ్ర‌వ‌రి 18న క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన తార‌క‌ర‌త్న 23 రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొంది శ‌నివారం క‌న్నుమూసారు. ఈరోజు తార‌క‌ర‌త్న అంత్య‌క్రియలు నిర్వ‌హించ‌నున్నారు. తార‌క‌ర‌త్న మృతికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలియ‌జేశారు. తారకరత్న పార్థివ దేహాన్ని నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తార‌కర‌త్న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న‌కు సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి.

తార‌క‌ర‌త్న చివ‌రిగా ‘మిస్టర్ తారక్’ టైటిల్ తో ఎ క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల చేయాలని భావించి ఇటీవ‌ల ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే మిస్టర్ తారక్ విడుదలకు వారం రోజుల ముందు తారకరత్న కన్నుమూశారు. ఈ క్రమంలో మిస్టర్ తారక్ చిత్ర విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు . మిస్టర్ తారక్ మూవీలో భార్య, ప్రాణమిత్రుడు చేతిలో మోసపోయిన వ్యక్తిగా తారకరత్న కనిపించనున్నారు. మిస్టర్ తారక్ ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమా మీద భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాని మంచి హిట్ చేయాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

taraka ratna last movie know what it is

కాగా, తారకరత్న జనవరి 27న అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆయ‌న‌కు కార్డియాక్ అరెస్ట్ కి గురైనట్లు తెలుసుకున్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. గ‌త 23 రోజులుగా ఆయనకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యాక మెదడుకు రక్త ప్రసరణ అందక‌పోవ‌డం వ‌ల‌న మెదడులో పై భాగం దెబ్బతింది. న్యూరో స్పెషలిస్ట్స్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెదడు సాధారణ స్థితికి రాక‌పోవ‌డంత కోమాలోనే కన్నుమూశారు. అయితే తార‌క‌ర‌త్న ప్రాణాలు ఎప్పుడో పోయాయ‌ని, అయినా ఇంత కాలం ఆ అబ్బాయిని అలా వుంచ‌డం ఏం రాజ‌కీయ‌మ‌ని ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌శ్నించారు. ఇలాంటి రాజ‌కీయాల‌కు అంతం లేదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago