Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

ఇక తండ్రి లేడ‌ని వెక్కి వెక్కి ఏడుస్తున్న తార‌క‌ర‌త్న కూతురు

Shreyan Ch by Shreyan Ch
February 19, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

నందమూరి తారకరత్న ఆయన గుండె పోటు కు గురై 23 రోజుల నుండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక నందమూరి తారకరత్న లేర‌ని తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా బోరున విలపించారు. ఇంత చిన్న వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని చాలామంది కన్నీరు కార్చారు.మరీ ముఖ్యంగా తారకరత్న భార్య పిల్లలకు ఆయన చనిపోవడం ఒక పెద్ద విషాదం అని చెప్పవచ్చు. తారకరత్న తల్లిదండ్రులకు ఇది కడుపుకోతనే. తార‌క‌ర‌త్న ఇక లేర‌ని తెలిసి ఆయన కూతురు వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను ఆప‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు.

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం కాగా, దంపతులకు మొదట ఒక పాప జన్మించింది. తారకరత్న కుమార్తె పేరు నిష్క. ఆ తర్వాత వీరికి కవల పిల్లలు సంతానం కలిగినట్లు తెలుస్తోంది. అయితే తారక రత్నకి కుమార్తె నిష్క అంటే పంచ ప్రాణాలు కాగా, త‌న తండ్రిని ఎప్పుడు వ‌దిలి ఉండ‌లేదు. ఆ మ‌ధ్య తిరుమ‌ల‌లో కూడా కూతురితో క‌నిపించారు. అయితే ఎంతో యాక్టివ్‌గా ఉత్సాహంగా క‌నిపించే త‌న తండ్రి ఇలా మ‌ర‌ణించడం కుమార్తెని ఎంతో బాధించింది. త‌న తండ్రి లేడ‌ని తలచుకుని నిష్క వెక్కి వెక్కి ఏడుస్తుంది. నిష్కని ఓదార్చడం కుటుంబ సభ్యుల తరం కూడా కావడం లేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హృదయాలు ద్రవించేలా చేస్తున్నాయి.

taraka ratna daughter cried for her father

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని స్పష్టంగా చెప్పిన తారకరత్న.. రాజకీయంగా అత్యంత బిజీగా మారుతున్న తరుణంలోనే.. జనవరి 26న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్‌‌తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి 23 రోజులుగా చికిత్స అందించారు.కాని ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో క‌న్నుమూసారు.

Tags: taraka ratna daughter
Previous Post

నంద‌మూరి ఫ్యామిలీకి శాపం ఉందా.. ఎందుకిలా ఆ ఫ్యామిలీలో వ‌రుస మ‌ర‌ణాలు..?

Next Post

Taraka Ratna Last Wish : తార‌కర‌త్న చివ‌రి కోరిక ఇదేనా.. ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూసారా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.