Tabu : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ టబు తన నటనతో అందచందాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాదాసీదాగానే టాలీవుడ్‌లోకి ఎంటరైన ఈ భామ.. విశేషమైన ఇమేజ్‌ను దక్కించుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇప్పటికీ బాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ వస్తుంది. ‘కూలీ నెం 1’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన టుబ.. ఆ తర్వాత టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఎక్కువ సినిమాలను మాత్రం హిందీలోనే చేసింది. బాలకృష్ణ నటించిన ‘పాండురంగడు’ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరం కాగా, త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములోసతో రీఎంట్రీ ఇచ్చింది.
టబు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో మె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో తన అందానికి ఎంతోమంది అభిమానులు ఉండేవారు. సాధారణంగా వయసు పైబడుతున్న కొద్దీ అందం తరిగిపోతుంది. అయితే టబూ విషయంలో మాత్రం వయసుతోపాటు ఈమె అందం కూడా పెరుగుతూనే వచ్చింది. ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన గ్లామర్ మెయింటెన్ చేస్తూ రచ్చ చేస్తుంది టబు. ఈ అమ్మడి అందచందాలకు కుర్రాళ్లు చిత్తైపోతున్నారు.
టబు రీసెంట్‌గా సోషల్ మీడియాలో రచ్చ చేసింది. తన క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూనే తన అందచందాలతో మంత్ర ముగ్ధులని చేసింది. టబు క్యూట్ లుక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఐదు పదుల వయసు దాటిపోయినా టబు మాత్రం ఎంతో స్పీడుగానే సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘దృశ్యం 2’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఈ అందాల సుందరి. అలాగే, ‘భూల్ భులయా’లోనూ నటించారు. ఇక, ఈ ఏడాది అప్పుడే ‘కుత్తే’ అనే చిత్రంతో వచ్చారు. ఇప్పుడు ‘భోళా’తో రాబోతున్నారు. వీటితో పాటు ‘ఖుఫియా’తో పాటు పలు చిత్రాలతో బిజీ బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…