Bhola Shankar : భోళా శంక‌ర్ మూవీలో చిరుతో క‌లిసి ర‌చ్చ చేయ‌నున్న స్టార్ హీరో కొడుకు

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంక‌ర్ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న భోళా శంక‌ర్ చిత్రీక‌ర‌ణ్‌ హైదరాబాద్‌, కోల్‌కతా లొకేషన్లలో జ‌రుపుకుంటుంది. షూటింగ్‌ జరుపుకుంటున్నప్పుడు తీసిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.రీసెంట్‌గా స్విట్జర్లాండ్‌లో అందమైన లొకేషన్లలో చిరంజీవి, తమన్నాపై వచ్చే సాంగ్‌ను షూట్ చేసారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు చిరు.

స్విట్జర్లాండ్‌లో కండ్లు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో తమన్నాతో సాంగ్‌ షూటింగ్‌ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. ఈ పాట ప్రేక్షకులందరినీ, అభిమానులందరినీ బాగా మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం..అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్ అంటూ షేర్ చేసిన స్టిల్స్ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నాయి మహతి స్వర సాగర్‌ ఈ పాట కోసం రాకింగ్‌ నెంబర్‌ని స్కోర్‌ చేశారు. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

star hero son to act in chiranjeevi Bhola Shankar movie
Bhola Shankar

క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌ సమపాళ్లలో ఉండ‌నున్నాయి. ఇందులో కీర్తి సురేష్‌, చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. టాలెంటెడ్‌ యాక్టర్‌ సుశాంత్‌ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాక సీనియర్ హీరో శ్రీకాంత్ మేక కుమారుడు రోషన్. పెళ్లి సందD చిత్రంతో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. ‘భోళా శంకర్’ మూవీలో ఓ గెస్టు రోల్‌ను చేస్తున్నాడట. ఇందులో చిరంజీవితో కలిసి ఓ పాటలో స్టెప్పులు కూడా వేయబోతున్నాడని టాక్. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. . ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago