OTT : ఈ వారం కూడా ఓటీటీలో సంద‌డే సంద‌డి.. 26 సినిమాల‌లో ఈ రెండు స్పెష‌ల్..

OTT : ప్ర‌తి వారం కూడా ఓటీటీలో సరికొత్త కంటెంట్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డానికి సిద్ధంగా ఉంటుంది. వివిధ భాష‌ల‌కి సంబంధించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇక ఈ వారం విష‌యానికి వస్తే ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు రెడీ కాగా, వీటిలో ‘సత్తిగాని రెండెకరాలు’ అనే తెలుగు మూవీ , అలానే ‘తోడేలు’ అనే డబ్బింగ్ సినిమాపై ప్రేక్ష‌కులు కాస్త ఆస‌క్తిక‌న‌బ‌రిచే అవ‌కాశం ఉంది.

ఇక ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ చూస్తే.. ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో విక్టిమ్/ సస్పెక్ట్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23
హార్డ్ ఫీలింగ్స్ (జర్మన్ సినిమా) – మే 24, మదర్స్ డే (పోలిష్ మూవీ) – మే 24, ఫ్యూబర్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 25, దసరా (హిందీ వెర్షన్) – మే 25, బ్లడ్ & గోల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 26, ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ (డానిష్ మూవీ) – మే 26, టిన్ & టీనా (స్పానిష్ సినిమా) – మే 26, ద క్రియేచర్ కేసెస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 22 (ఆల్రెడీ స్ట్రీమింగ్) ప్ర‌సారం కానుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అమెరికల్ బార్న్ చైనీస్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 24, సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26న స్ట్రీమింగ్ కానుంది.ఇక అమెజాన్ ప్రైమ్ లో మిస్సింగ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 24న అలానే జీ5 లో సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) – మే 23. కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ (హిందీ మూవీ) – మే 26న స్ట్రీమింగ్ కానుంది.

movies releasing on ott in may 2023 last week
OTT

ఆహా విష‌యానికి వ‌స్తే.. గీతా సుబ్రహ్మణ్యం 3 ( తమిళ వెబ్ సిరీస్) – మే 23, సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) – మే 26 స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమాస్ లో బేవఫా సనమ్ (భోజ్ పురి మూవీ) – మే 24, క్రాక్ డౌన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 25, బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 26న ప్ర‌సారం కానుంది. ఆపిల్ ప్లస్ టీవీ లో ప్లటోనిక్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 24న అలానే డిస్కవరీ ప్లస్ లో ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 25న‌, కేండ్రా సెల్స్ హలీవుడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 26న హోయ్ చోయ్: రాజ్ నీతి (బెంగాలీ సిరీస్) – మే 26న అలానే బుక్ మై షో లో రెన్ ఫీల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 26న స్ట్రీమింగ్ కానుంది. ముబీ లో అన్ క్లెంచింగ్ ద ఫిస్ట్స్ (రష్యన్ సినిమా) – మే 26న , షీమారో మీ లో చల్ మన్ జిత్వాజాయి 2 (గుజరాతీ మూవీ) – మే 25న ప్ర‌సారం కానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago