SS Rajamouli : ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా బ్రో అనే సినిమాతో పలకరించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం డివోషనల్ కాన్సెప్టుతో రూపొంది మంచి విజయం సాధించింది. అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్స్ రాబట్టింది. సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రం ‘వినోదయ సీతమ్’ అనే తమిళ మూవీకి రీమేక్‌గా వచ్చింది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేశారు. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
తొలి రోజు అదరగొట్టిన బ్రో మూవీకి రాను రాను కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి.క్రేజీ సబ్జెక్టుతో మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ‘బ్రో మూవీకి ఆరో రోజు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగులో రూ. 1.10 – 1.20 కోట్లు మేర షేర్ వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.35 – 1.45 కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా 6 రోజుల్లో ‘బ్రో మూవీ రూ. 62 కోట్లు వరకూ షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా చాలా కష్టమనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా చూసి చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారట.
బ్రో చిత్రం టాలీవుడ్‌లోనేక పాన్ ఇండియా లెవల్‌లో ఉందని కామెంట్ చేశారట.చిత్రంలో పవర్ స్టార్ నటన, సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్, కేతిక శర్మ గ్లామర్ షో సినిమాని ఓ రేంజ్‌లో నిలుచో బెట్టాయని ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటేలా ఉందని రాజమౌళి అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాజమౌళి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గతేడాది త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. ఇది రాజమౌళికి వరుసగా 12వ విజయం. ఈ సినిమా తర్వాత మహేష్‌బాబుతో రాజమౌళి అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…