Srikanth : చిరంజీవిని తిట్టే వాళ్ల‌కు శ్రీ‌కాంత్ వార్నింగ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Srikanth &colon; ఇటీవ‌à°² మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య ఈవెంట్‌లో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌à°² à°¸‌à°®‌స్య‌à°²‌పై దృష్టి పెట్టాలే à°¤‌ప్ప సినీ à°ª‌రిశ్ర‌à°®‌పై కాదు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు&period; ఈ à°¸‌à°®‌యంలో ఆయ‌నపై కొంద‌రు వైసీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు&period; పకోడిగాళ్లు అంటూ కొడాలి నాని పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేశారనే చర్చ జరిగింది&period; ప్రభుత్వం ఎలా ఉండాలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు సలహాలిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు&period; ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమాన సంఘాలు గుడివాడలో ఆందోళనకు దిగాయి&period; పట్టణంలో ర్యాలీ నిర్వహించి&period;&period; కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు&period; అయితే నాని మాత్రం చిరంజీవి అభిమాన ముసుగులో టీడీపీ &comma; జనసేన పార్టీ వాళ్లు ఇలా రాద్దాంతం చేశారని ఆరోపిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే చిరంజీవి à°¬‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో హీరో శ్రీకాంత్&period;&period; చిరంజీవిపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు&period; చిరంజీవి అన్న‌య్యని చూశాం ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చాం&period; ఆయ‌à°¨ ఎంతో మందికి సేవ చేశారు&period; ఎవ‌రికి ఏ నాడు à°¹‌నీ à°¤‌à°²‌పెట్ట‌లేదు&period; ఆయ‌à°¨‌ని చూసే à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&comma; రామ్ చ‌à°°‌ణ్‌&comma; సాయిధ‌à°°‌మ్&comma; వైష్ణ‌వ్ ఇలా అంద‌రు à°µ‌చ్చారు&period; ఆయ‌à°¨‌ని ఎవ‌రైన ఏమ‌న్నా అనాలంటే వారి వెన‌క మేమంద‌రం అన్నామంటూ స్మూత్‌గా వార్నింగ్ ఇచ్చారు శ్రీకాంత్&period; ఆయ‌à°¨ వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18420" aria-describedby&equals;"caption-attachment-18420" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18420 size-full" title&equals;"Srikanth &colon; చిరంజీవిని తిట్టే వాళ్ల‌కు శ్రీ‌కాంత్ వార్నింగ్‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;srikanth&period;jpg" alt&equals;"Srikanth warning to who comment on chiranjeevi " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18420" class&equals;"wp-caption-text">Srikanth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే గుడివాడలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు&period; కేక్ కట్ చేసి&comma; చిరంజీవి అభిమానులకు తినిపించారు&period; తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని నాని ఛాలెంజ్ చేశారు&period; తాను శ్రీరామ అన్నా సరే టీడీపీ&comma; జనసేన పార్టీలకు బూతు మాటలుగా వినపడతాయన్నారు&period; తానేం మాట్లాడానో చిరంజీవికి&comma; ఆయన అభిమానులకు తెలుసని&period;&period; తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు&period; ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడిని కాదన్నారు&period; చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ&comma; జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్ల మీద దొర్లారన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"JIU25uLBaEo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago