Srikanth And Raasi : చాలా రోజుల త‌ర్వాత క‌లిసిన శ్రీకాంత్, రాశి.. ఇద్ద‌రి చిలిపి అల్ల‌రి చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Srikanth And Raasi &colon; టాలీవుడ్ సీనియ‌ర్ యాక్టర్స్‌లో రాశి&comma; శ్రీకాంత్ చేసిన సంద‌à°¡à°¿ ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; వీరిద్దరు కలిసి అనేక చిత్రాల్లో నటించి అలరించారు&period; ఈ జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు&period; అమ్మో &excl; ఒకటో తారీఖు&period;&period; ప్రేయసి రావే&comma; దీవించండి&comma; సరదా సరదాగా&comma; మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు&period; అయితే రాశీ పెళ్లైన à°¤‌ర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ à°µ‌చ్చింది&period;ప్ర‌స్తుతం బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే&period; జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాశి&period; మరోవైపు చేతి నిండా సినిమాలతో శ్రీకాంత్ బిజీగా ఉన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా కాలం తర్వాత వీరిద్దరు జంటగా ఒకే వేదికపై కనిపించారు&period; దీంతో వీరిని ఇలా కలిసి ఒకే స్టేజ్ పై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు&period; హైదరాబాద్ వేదికగా జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రాశి&comma; శ్రీకాంత్ పాల్గొన్నారు&period; ఇద్దరు స్టేజ్ పై పక్క పక్కనే నిలబడి ఉన్నారు&period; కాసేపటి శ్రీకాంత్&comma; రాశి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు&period; ఆ తర్వాత శ్రీకాంత్ నవ్వుతుండగా&period;&period; రాశి సరదాగా ఆయనను కొట్టింది&period; ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా&period;&period; అప్పటి సూపర్ హిట్ జోడిని ఒకే స్టేజ్ పై చూసి వీడియో తెగ షేర్ చేస్తున్నారు&period; వీరిద్దరు కలిసి మరోసారి తెరమీద కనిపిస్తే బాగుంటుందని&period;&period; ఇద్దరు పాత స్నేహితులు కలిస్తే ఇలాగే ఆనందంగా ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19954" aria-describedby&equals;"caption-attachment-19954" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19954 size-full" title&equals;"Srikanth And Raasi &colon; చాలా రోజుల à°¤‌ర్వాత క‌లిసిన శ్రీకాంత్&comma; రాశి&period;&period; ఇద్ద‌à°°à°¿ చిలిపి అల్ల‌à°°à°¿ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;srikanth-and-rasi&period;jpg" alt&equals;"Srikanth And Raasi met after so many years " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19954" class&equals;"wp-caption-text">Srikanth And Raasi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకాంత్ రాశి పలు సినిమాలలో నటిస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవటం వల్ల చాలామంది వీరిద్దరూ నిజమైన భార్య భర్తలు లాగే ఉన్నారని భావించేవారు దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వీరీ గురించి వార్తలు వచ్చాయి&period;ఇలా ఒక హీరో హీరోయిన్ కలిసినటిస్తే వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం శ్రీకాంత్ రాశి ఇద్దరు కూడా ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"6Gyh6nNH7B8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago