Sri Reddy Goat Head Curry : క్యాస్టింగ్ కౌచ్‌తో వార్తలలోకి ఎక్కిన శ్రీరెడ్డి మొన్నటి వరకు కాంట్రవర్సీలతో కాపురం చేసింది. కాని ఇటీవల రుచికరమైన వంటకాలు చేస్తూ నోరూరిస్తుంది. శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీ, హాట్ నెస్ మాత్రమే కాదు. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరూరించేలా చేయడం ఆమె స్పెషాలిటీగా మారింది. అమ్మడు ప్రస్తుతం వంటకాల చేస్తూ కాలం గడుపుతోంది. సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన శ్రీరెడ్డి.. సామాజిక, రాజకీయ, సినిమాలపై యూట్యూబ్‌లో స్పందిస్తోంది. అంతే కాకుండా శ్రీరెడ్డి వంట వీడియోలతో ఎక్కువగా అభిమానులను సంపాదించుకుంది.
తాను చేస్తున్న వంట వీడియోలకు కాస్త అందాలతో కూడా గార్నిష్ చేస్తోంది. కేవలం ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా కొన్ని ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది. అయితే ఈ మధ్య తను వంటలు చేస్తున్న వీడియోలను బాగా పంచుకుంటుంది.చాలావరకు నాన్ వెజ్, సీ ఫుడ్ లాంటివి వండుతూ కొన్ని స్టోరీలు చెబుతూ వీడియోలను వదులుతుంది. ఈ మధ్య ఒక తాతతో కలిసి బాగా వీడియోలు చేస్తున్న శ్రీరెడ్డి తాజాగా తాతతో కలిసి తలకాయ కూర వండగా ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఇక తను వండిన విధానం చూస్తే అసలు కూడా వదలరు అంటూ రుచి అలా ఉంటుంది అంటే కామెంట్ చేసింది.అంతేకాకుండా కొన్ని విషయాలు కూడా పంచుకుంది.
డబల్ మీనింగ్ అర్థాలు వచ్చేలా డైలాగులు కొడుతూ తలకాయ కూర వండి అద్భుతంగా చూపించింది.ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్స్, తన ఫాలోవర్స్ బాగా లైకులు కొడుతూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బాగానే క్యాష్ చేసుకుంటోంది. ఈ అమ్మడు డిజిటల్ మనీపై దృష్టి పెట్టిన నేపథ్యంలో తరచుగా వంటలు వీడియోలు, అలాగే బ్యూటీ టిప్స్ వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. సోషల్ మీడియా ద్వారా నెలకి దాదాపుగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు సంపాదిస్తున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…