Sri Reddy : శ్రీరెడ్డి.. తెలుగు సినీ ప్రియులతో పాటు తమిళ ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న పేరు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, తనదైన వ్యవహార శైలితో హల్‌చల్ చేస్తూ తెగ పాపులర్ అయింది. సినిమా పరంగా చేసింది చాలా తక్కువే అయినా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. తరచూ అందాల విందు చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తన అందచందాలతో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి ఎంత చెప్పిన తక్కువే.
హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసి ఆ తర్వాత సినిమా ఆఫర్స్ అందుకుంది. ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది.కాస్టింగ్ కౌచ్ అంటూ నానా రచ్చ చేసింది. ఇక అంతేకాక ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోల పేర్లు బయటపెట్టి హంగామా చేసింది. ఈ అమ్మడు చేసిన రచ్చకు టాలీవుడ్ నుండి బహిష్కరించి పంపేశారు.
యూట్యూబ్, సోషల్ మీడియాతో జనాలని ఆకర్షిస్తుంది. వంటకాలు చేస్తూ నానా హంగామా చేస్తున్నశ్రీరెడ్డి తాజాగా చికెన్ కర్రీ వండింది. కుండలో ఈ అమ్మడు రుచికరమైన వంట చేసి ఆతర్వాత కల్లు తాగుతూ ముక్క లాగించేసింది. శ్రీరెడ్డి వీడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇది చూసిన వారందరు అదరగొట్టేశావు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ కి ఫుల్ సపోర్ట్‌గా ఉన్న శ్రీరెడ్డి ఆ పార్టీకి వ్యతిరేఖంగా ఎవరైన మాట్లాడితే వారి గురించి నానా మాటలు మాట్లాడుతూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…