Sri Reddy : మూతులు నాక్కుంటూ ఆ వీడియోలేంటి.. న‌రేష్‌, ప‌విత్ర‌ల‌పై శ్రీరెడ్డి ఫైర్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sri Reddy &colon; గ‌à°¤ కొన్నాళ్లుగా à°¨‌రేష్‌&comma; పవిత్ర‌à°² వ్య‌వహారం ఇటు టాలీవుడ్‌తో పాటు క‌న్న‌à°¡ చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లోను చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; గత కొన్నినెలలుగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారారు నటుడు నరేష్&comma; పవిత్ర లోకేష్&period; వీరిద్దరి వ్యవహారంపై మీడియాలో జోరుగా కథనాలు రావ‌డంతో నరేష్&&num;8230&semi;&period; కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై నటుడు నరేష్ వేసిన పరువు నష్టం దావా కూడా వేశారు&period; ఇటు పవిత్ర కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; అయితే 2022 ఆఖరి రోజున తమ బంధాన్ని నరేష్ అధికారికంగా వెల్లడించారు&period; నరేష్ షేర్ చేసిన వీడియోలో వీరిద్దరు న్యూఇయర్ సందర్భంగా కేక్ కట్ చేశారు ఆ తర్వాత ఆ కేకును ఒకరికొకకరు తినిపంచుకున్నారు&period; అనంతరం ఇద్దరు లిప్ లాక్ చేసుకున్నారు&period; అప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ కావ‌డంతో మీమ‌ర్స్ రెచ్చిపోయి వారిని విమ‌ర్శించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా వీరి వ్య‌à°µ‌à°¹‌రంపై శ్రీరెడ్డి కూడా స్పందించింది&period; అసలు ఈ వయసులో వారిద్ద‌రు మూతులు మూతులు నాక్కొంటూ అలాంటి వీడియోలు పెట్టడం ఏంటని ప్రశ్నించింది&period; పెళ్లి చేసుకొని ఏమైనా చేసుకో&period; కానీ జనాల మందుకు వచ్చి సోషల్ మీడియాలో ఏంటి ఇదంతా&quest; పెళ్లికి ఎదిగిన కొడకును పెట్టుకుని ఇవేం పనులయ్యా&quest; స్కూలు&comma; కాలేజీలకు వెళ్తే&period;&period; ఏంటిరా మీ నాన్న చేసిన పని ఏమైనా బావుందా&period;&period; అని ఎవరైనా అడిగితే పిల్లల మనసు ఎంత క్షోభ పడుతుంది&period; నీ ఆవిడకు టార్చర్ ఇవ్వాలని నీ పిల్లలను టార్చర్ చేస్తున్నావనే విషయం నీకు అర్థమవుతుందా నరేశ్&quest; ఇలాంటి దరిద్రులు చేసే పనులు చూసి యూత్ భ్ర‌ష్టు à°ª‌డుతుంద‌ని శ్రీరెడ్డి మండిప‌డింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9895" aria-describedby&equals;"caption-attachment-9895" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9895 size-full" title&equals;"Sri Reddy &colon; మూతులు నాక్కుంటూ ఆ వీడియోలేంటి&period;&period; à°¨‌రేష్‌&comma; à°ª‌విత్ర‌à°²‌పై శ్రీరెడ్డి ఫైర్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;sri-reddy&period;jpg" alt&equals;"Sri Reddy angry on pavitra lokesh and naresh " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-9895" class&equals;"wp-caption-text">Sri Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరేశ్ గురించి ఇండస్ట్రీకి అంతా తెలుసని&period;&period; అయినా పవిత్రాకైనా సిగ్గుండాలి కదా అంటూ శ్రీ రెడ్డి గట్టిగా అడిగింది&period; ఇన్ని పతివ్రత కబుర్లు చెబుతాడు కదా&comma; మా అసోసియేషన్ గురించి&comma; రాజకీయాల గురించి&period;&period; à°®‌à°°à°¿ ఒకరితో కాపురం చేయడం రాదా&period; ఇప్పటికే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నోళ్లు&period;&period; ఇంకొకరితో పర్మినెంట్‌గా ఉంటారని ఏమైనా గ్యారెంటీ ఉందా&quest; ఆయన పంది కన్నట్లు పిల్లల్ని కనేసి&period;&period; వాళ్లను వదిలేసి ఈయన పవిత్ర మూతి నాకుతున్నాడు&period; సిగ్గుండాలి కదండి అసలు ఆ ప్రపోజల్ ఏంటండీ&period;&period;&quest; కనీసం కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్లు కూడా అలాంటి టీజర్ à°µ‌à°¦‌à°²‌ట్లేదుగా&period;&period; ఇంత à°¬‌రితెగింపు ఏంటి&period;&period; మీ అమ్మ చనిపోయిందని&period;&period; నీకు చెప్పేవాళ్లు లేక ఇలా చేస్తున్నావా &quest; అసలు పవిత్ర అని పేరు పెట్టుకొని ఆ పేరుకే కళంకం తీసుకొస్తుంది ఆమె&period; ఆయనేదో మెంటలోడు&period;&period; పోనీ సినిమాల‌లో పతివ్రత క్యారెక్టర్లు చేసే నువ్వు నిజంలోకి వచ్చేసరికి ఇంత అపవిత్రమైన క్యారెక్టర్&period; సిగ్గులేని జన్మ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago