Venkatesh : ఫ్యామిలీ హీరోలలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇటీవల మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్న వెంకటేష్ ఈ సారి తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చుశారు. మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా రానా నాయుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్‌లో రానా, వెంకటేష్ తొలిసారి నటిస్తుండటంతో భారీగా క్రేజ్ కనిపిస్తున్నది. రానా నాయుడు బాలీవుడ్‌లో ఎలాంటి స్కాండల్‌నైనా సులభంగా పరిష్కరించే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుండగా, . నాగా నాయుడు పాత్రలో వెంకటేష్ అలరించనున్నాడు.
తండ్రి కొడుకులుగా తెరమీద కూడా కనిపించేందుకు రెడీ అయ్యారు వెంకీ, కానా. తండ్రి, కొడుకుల మధ్య జరిగే ఎమోషనల్, రివేంజ్ డ్రామా అని ట్రైలర్ స్పష్టం చేసింది. నాగా నాయుడుగా వెంకటేష్ నేరానికి శిక్ష అనుభవించి చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చే నేరస్థుడిగా కనిపించగా, ఇప్పుడే ఒకడిని వేసేసి వచ్చాను అని చెబుతాడు. నేను ఏది చేసినా ఫ్యామిలీ కోసమే చేశాను అంటూ నాగా నాయుడు చెప్పడం చూస్తే ఇది ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా కనిపించింది. నాగా నాయుడి ఇద్దరు పిల్లల తల్లి హత్యకు గురైందనే లీడ్‌ను ట్రైలర్‌లో ఇచ్చారు. ట్రైలర్‌లో నాగాను రానా చంపబోతుంటే.. నీవు పుట్టిన తర్వాత నేను ఐదేండ్లు ముడ్డి కడిగాను. అక్కడ నీకు ఎంత మగతనం ఉంటుందో.. ఎంత చెడు ఉంటుందో నాకు తెలుసు అంటూ వెంకీ చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌లో బాప్‌రే అనిపించాడు.
ట్రైలర్‌లోనే ఇన్ని బూతులుంటే వెబ్ సిరీస్‌లో ఎన్ని ఉంటాయో అని అందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలుగు ట్రైలర్ లో బూతులకు షార్ట్ కట్ వాడారు. ‘జి’ అని చెప్పారు. హిందీలో నేరుగా పెట్టేశారు.తెలుగు ఆడియన్స్ మరీ పచ్చి బూతులను అంగీకరించరు గనుక డోసు తగ్గించారు. బూతులకు, అశ్లీల సన్నివేశాలకు వెంకీ చిత్రాల్లో చోటు ఉండదు. యాక్షన్ సినిమాలు చేసినా.. అందులోనూ అసభ్యతకు చోటు లేకుండా చూసుకుంటాడు వెంకీ. అలాంటి హీరో ఇప్పుడు వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక ఇంతలా రెచ్చిపోయాడేందని అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ డైలాగులు చెప్పేటపుడు ఆయనెలా ఫీలయ్యాడో కానీ.. వెంకీ ఫ్యాన్స్‌కు మాత్రం ఏదోలా ఫీలవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…