Sreemukhi : శ్రీ‌ముఖి అందాల జాత‌ర‌.. ఇంత‌గా రెచ్చిపోయిందేమిటి..?

Sreemukhi : బుల్లితెర ఫైర్ బ్రాండ్ రాముల‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న అందాల యాంక‌ర్ శ్రీముఖి. ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే శ్రీముఖి ఈ మ‌ధ్య చాలా స్లిమ్‌గా మారి సోష‌ల్ మీడియాలో అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. శ్రీముఖి అందాల ఆర‌బోత‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ప్ర‌స్తుతం వ‌రుస షోల‌తో తెగ సంద‌డి చేస్తున్న శ్రీముఖి తన నెక్ట్స్ షో గురించి ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటూ చిన్న వీడియో క్లిప్‌ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఇందులో క్లీవేజ్ అందాల‌తో హీటు పుట్టిస్తుంది. రెడ్ జాకెట్ ధ‌రించి క‌నిపించి క‌నిపించ‌ని అందాల‌తో సెగ‌లు రేపుతుంది.

ప్ర‌స్తుతం శ్రీముఖి క్యూట్ పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. శ్రీముఖి జెమినీ టీవీలో డ్యాన్స్ ఐకాన్‌` అనే షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఓంకార్‌ యాంకర్‌గా చేసే షో ఇది. ఈ నెల 11 నుంచి ఆహాతోపాటు జెమినీ టీవీలో ఇది ప్రసారం కానుంది. ఈ షోలో భాగంగా దిగిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. ఈ పిక్స్ లో శ్రీముఖి అందాలు చూసిన ఎవరికైనా సరే మతులు పోవాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే కుర్రాళ్లకు ఇది విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఎప్పుడూ మంచి జోష్ లో ఉంటూ బుల్లితెరపై యాంకర్ గా మెరుస్తూ ఉంటుంది శ్రీముఖి.

Sreemukhi latest ott app promo show viral
Sreemukhi

శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. గత ఏడాది క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ చిత్రంలోను శ్రీముఖి కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

11 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago